Tag Archives: oh dear

రష్యా టీవిలో ప్రభాస్ మూవీ ప్రభాస్ రేంజ్ వేరు | Prabhas Movie Telicasting In Rassian TV

Indian cinema gains popularity in Russia

ప్రభాస్ బాహుబలి సినిమా రిలీజ్ అవి టాలీవుడ్ ని దాటి ఇండియన్ వైడ్ గా అలానే ఇంటర్ నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి 2 రికార్డ్స్ ను ఇప్పటికి ఏ సినిమా కూడా దాటాలేకపోతుంది, దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు బాహుబలి అన్నది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అన్నది. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే మొట్టమొదటి సారిగా ఒక తెలుగు సినిమా రష్యా దేశం లో టీవీలో ప్రచురించారు, ఆ సినిమా కూడా మరేదో కాదు ప్రభాస్ బాహుబలి, ఇప్పటి వరకు ఈ అదృష్టం ఏ తెలుగు సినిమాకు దక్కలేదు, దీంతో Russia in India ట్విట్టర్ వేదికగా ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేసుకున్నారు.

Prabhas New Movie On Zee Telugu | Prabhas | Movie Mahal TV

మొదటిసారి టీవీలో ప్రభాస్ సినిమా

ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా 2019 ఆగష్టులో రిలీజ్ అవినది సాహో, ఈ సినిమాతో ప్రభాస్ కు బాలీవుడ్ లో విపరితమైన క్రేజ్ ఏర్పడింది. ఐతే ఇప్పటికే ఈ సినిమా OTT ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా అనేక రికార్డులను నెలకొల్పింది, అలానే హిందీ TV లలో ప్రసారం అవి TRP రేటింగ్స్ లో కూడా రికార్డ్స్ దుమ్ముడులిపింది, ఐతే ఇప్పటివరకు సాహో తెలుగు TV లలో ఒక్క సారి కూడా ప్రసారం అవలేదు టీవీలలో సాహో సినిమా చూడాలని ఎంతమందో వెయిట్ చేస్తున్నారు,

మరి సాహో ను తెలుగులో ZEE తెలుగు ఛానల్ లో తోదరలోనే ప్రసారం చేయబోతుందని తెలుస్తుంది, ఇప్పటివరకు అసలు సాహో సినిమా తెలుగులో ఏ ఛానల్ వాళ్ళు కొన్నరన్నది తెలియలేదు, ఇప్పుడు ZEE తెలుగు ఛానల్ వల్లే సాహో కొన్నారని తెలిసిపోయింది. ఇంక టీవీ లో సాహో సినిమా ఎన్ని రికార్డ్స్ నేలకొలుపుతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగితే చాలు.

JAPAN FAN NAMED HIS SON BYE TAKING PRABHAS

వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన స్టార్స్ పేర్లు మన ఇండియాలో సాదారనముగా వాళ్ళ పిల్లలకు పెడుతుంటారు, అలానే క్రికెట్ స్టార్స్ సినిమా స్టార్స్ వాళ్ళ పేర్లను పెట్టడం మనం చూడటం జరిగింది. ఐతే మన ఇండియా స్టార్స్ పేర్లను వేరే దేశములో పెట్టుకోవడం చాల తక్కువగానే చుసుంటాము వినుంటాము, మరి మన తెలుగు స్టార్స్ పేర్లను వేరే దేశము వాళ్ళు పెట్టుకోవడం మనం ఇప్పటి వరకు చూడలేదు వినలేదు కూడా, ఐతే ఇండియన్ పాన్ ఇండియన్ స్టార్ prabhas పేరు ఇప్పుడు తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనే కాదు ఇతరదేశాలవరకు పాకిపోయింది,

అది ఎంతలా అంటే జపాన్ వాసులు వాళ్ళ పిల్లల పేరును ప్రభాస్ అని పెట్టుకొనే అంతలా, అవును జపాన్ ప్రభాస్ వీర అభిమానికి రెండు రోజుల క్రితం కుమారుడు జన్మించగా అతని పేరు ప్రభాస్ అని నామకరణం చేసాడు, దీన్ని స్వయంగా అతనే ట్విట్టర్ వేదికగా అందరికి షేర్ చేసుకున్నాడు, దీన్ని బట్టి అతను ప్రభాస్ కు ఎంత పెద్ద అభిమానినో అర్ధం అవుతుంది.

RRR Pushpa ఒకే #Prabhas20 పరిస్తితి ఏంటి | Prabhas | Allu Arjun

Prabhas20 Movie

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేం రాధా కృష్ణ దర్సకత్వవం లో ప్రభాస్ 20 మూవీ వస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క ఫస్ట్ లుక్ ఆఫ్సిఅల్ అప్డేట్ కూడా రాలేదు,

రాజమౌళి దర్సకత్వవం లో jr ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న RRR మూవీ నుండి రామ్ చరణ్ ఇంట్రో వీడియో రిలీజ్ చేయగా, అల్లు అర్జున్ 20 వ మూవీ నుండి ఈ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే సగం పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ 20 మూవీ నుండి మాత్రం ఎందుకు అప్డేట్ రావట్లేదు అని ప్రభాస్ అభిమానులు బాధ పడుతున్నారు.

ఐతే ప్రభాస్ 20 మూవీ యూనిట్ ఈ మద్యనే ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అనే క్లారిటీ ఇచింది, అదేంటంటే ఇప్పుడు కరోన వైరస్ వల్ల ఇండియా అతలా కుతలం అవుతుంది ఈ సందర్బం లో ఫస్ట్ లుక్ ఇలా మూవీ అప్డేట్ ఇవ్వటం ఏ మాత్రం మంచిది కాదు అనే కారణం తోనే అప్డేట్ ఇవ్వటం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఐతే అల్లు అర్జున్ రాజమౌళి మూవీ లకు సంబంధించి అప్డేట్ లు వస్తుండటం తో ఇలా ప్రభాస్ 20 మూవీ యూనిట్ కి మాత్రమే కరోన వైరస్ నా అని మండిపడుతున్నారు. ఇంకా ఎప్పుడు అప్డేట్ వస్తుందో అని వెయిట్ చేయటం తప్ప ఎం చేయలేక డీలా పడ్డారు ప్రభాస్ అభిమానులు. ఐతే అల్లు అర్జున్ న్యూ మూవీ పుష్ప ఫస్ట్ లుక్ ఎలా ఉందొ కామెంట్ రూపంలో తెలియచేయండి.