Tag Archives: pawan kalyan

LaLa Bheemla DJ Version | Bheemla Nayak Songs

LaLa Bheemla DJ Version | Bheemla Nayak Songs

1 trillion రీచ్ ప్రభాస్ ట్విట్టర్ లో అరాచకం | Prabhas

1,000,000,000,000 రీచ్ ప్రభాస్ ట్విట్టర్ లో అరాచకం

Young rebel star prabhas puttina roju octobar 23 va tedina vastundi kavuna e sandarabaamga abhimanulu septembar 11 va tedida twitterlo trend chesaru e trend septembar 11 va tedina 6 gntalaki start chesi septembar 12 va tedina 6 gantala varaku trend chesaru mari ee twitter trend ni 24 gantala varaku konasagincharu.

eka ee trend ni kuda mundu nunchi bari ga cheyaalni prabhas abhimanulu plane chesukoga daniki thaggate prabhas advacne birthday trend ni kani vini yerugani reetilo twitter lo dhummu dhuluputunnaru. ante kaakuda inthaka mundu unna advance birthday trend records nu beat cheyalani yentho kasitho tweetlu chesaru. mairi ika vishayaniki vaste prabhas advance birthday trend ki 1.2 Trillion (1 Trillion=1,000,000,000,000,000,000)reach vachindi.

1.2 Trillion tweets raavadam ante mamulu vishyam kadu. mari ippativaraku yeno trend lo chesina epativaraku 1.2 Trillion reach ye trend ki raludu, atuvantidi prabhas advance birthday trend ki 1.2 Trillion reach vachindi ante prabhas craze ye range lo undo ardam avtundi. mari deenitho prabhas sarikotha record create chesaru.

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు నమోదు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు

#AdvanceHBDPawanKalyan

టాలీవుడ్ లో బాగా క్రేజ్ ఎక్కువ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు ఐతే పవన్ కళ్యాణ్ ఆ మద్య సినిమాలలో మంచి ఫాంలో ఉన్నపుడే మూవీస్ కి గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు మల్లి రెండు సవస్తరాలు తరువాత వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 న కావున పుట్టిన రోజుకి 50 రోజులు ఉండగా పవన కళ్యాణ్ అభిమానులు అడ్వాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుతూ ట్విట్టర్ లో బీబచ్చం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అన్న యాస్ ట్యాగ్ క్రీయేట్ చేసి జూలై 13 న సాయత్రం 6 గంటల నుంచి ట్విట్టర్ ట్రెండ్ చేయడానికి అడ్వాన్స్ బర్త్ డే విషేష్ ని తెలియ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

మరి ఈ ట్వీట్స్ కూడా 19 గంటల 56 నిమిషాలకి 22 మిలియన్ ట్వీట్స చేసి రికార్డు బ్రేక్ చేసారు. ఐతే ఇంతక ముందు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఏకంగా 21.5 మిలియన్ ట్వీట్స్ చేసి ఇండియన్ బర్త్ డే ట్విట్టర్ రికార్డు ని బ్రేక్ చేసారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే రికార్డు ని బ్రేక్ చేసి సరి కొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఇది కూడా 19 గంటల 56 నిమిషాలకి 22 మిలియన్ ట్వీట్స చేసి ఇండియ బిగ్గెస్ట్ రికార్డు ని పవన్ కళ్యాణ్ అభిమానులు బ్రేక్ చేసి ఔరా అనిపించే స్తాయలో దుమ్ము లేపారు. దీని బట్టి చూస్తే పవన కళ్యాణ్ అభిమానులు ఏ రెంజులో ట్విట్టర్ లో ట్వీట్ లతో బీబచ్చం చేస్తున్నారో అర్ధం అవుతుంది. మరి అడ్వాన్సు బర్త్ డే కే ఇలా ఉంటె బర్త్ డే ట్రెండ్ అప్పుడు ఇకెల విరుచుకుపడుతారో చూడాలి.

ట్విట్టర్ లో దుమ్ములేపుతున్న పవన్ కళ్యాణ్ అబిమానులు

AdvanceHBDPawanKalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న న్యూ మూవీ వకీల్ సాబ్, ‘పింక్’ సినిమాని రీమేక్ చేస్తూ తెలుగులో ‘వకీల్ సాబ్’ గా రిలీజ్ చేస్తుంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఎంతో ఆకట్టుకుంది. ఐతే వకీల్ సాబ్ సినిమాకి ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ కాగా ప్రస్తుతం షూటింగ్ ఆపి ఉన్నారు చిత్ర యూనిట్. మరి పవన్ కళ్యాణ్ సినిమాలకి 2 సవస్తరాలు గ్యాప్ తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఫై అభిమానులో బారి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో కలసి అంజిలి, నివేత థామస్, అనన్య నాగళ్ల నటిస్తుండగా వకీల్ సాబ్ సినిమాలో పవన కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 న వస్తుండగా ఇంకా 50 రోజుల్లో వస్తుండగా అభిమానులు అడ్డ్వాన్స్ బర్త్ డే విశేష్ ని తెలియ చేస్తున్నారు. అయితే అడ్డ్వాన్స్ బర్త్ డే విశేష్ తెలుపుతూ ట్విట్టర్ లో ఈ రోజు 6 గంటల నుంచి ట్రెండ్ చేయడానికి అభిమానులు సిధం అవుతున్నారు. మరి ట్విట్టర్ లో ఇంతక ముందు ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు బారిగా ఈ రోజు 6 గంటలకి స్టార్ట్ చేస్తున్నారు. ఐతే ప్రస్తుతం అభిమానులు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండగా వకీల్ సాబ్ యష్ ట్యాగ్ ట్రేండింగ్ లో దూసుకుపోతుంది. దీని బట్టి చుస్తే 50 రోజుల అడ్డ్వాన్స్ బర్త్ డే రికార్డ్స్ ని అన్నింటిని పవన్ కళ్యాణ్ అభిమానులు క్రాస్ చేస్తారని అర్ధం అవుతుంది.

ఏం ప్లాన్స్ స్వామి పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేయటం పక్కా

Baahubali Trend On July 9th

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలలో బాగా క్రేజ్ ఎక్కువ ఉన్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈయనకు రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ‘బాహుబలి’ సినిమా తో ప్రపంచం మొత్తం గుర్తిపు లబించింది. అంతేకాకుండా అభిమానులను కూడా ఎక్కువగా ఏర్పడ్డారు ఇక ఈ సినిమాన్ని 2015 జూలై 10 తేదిన రిలీజ్ చేయగా అప్పట్లో ఈ సినిమా ఒక ఉపూ ఉపింది. ఐతే ఈ సినిమాలో ప్రభాస్ అద్బుతమైన నటన కనబర్చి ప్రతి ఒక్కరి చేత ప్రసంసలు అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయి 2020 జూలై 10 తేదికి 5 సవస్తరాలు పూర్తి చేసుకుంటుంది.

Also Read.. నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా

మరి ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయి 5 సవస్తరాలు అవుతున్న ఈ సినిమాన్ని మర్చిపోలేకున్నారు అంటే ఈ సినిమా ప్రేక్షుకులని ఎంతగా ఆకటుకుందో తెలుస్తుంది. ఐతే ‘బాహుబలి’ సినిమా 5 సవస్తరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ ట్రెండ్ చేయడానికి అభిమానులు అందర్ని రెడీ చేస్తున్నారు. అది కూడా ట్విట్టర్ లో కొన్ని రోజుల ముందు నుంచే ‘బాహుబలి’ ట్రెండ్ కి అభిమలు పోస్టులు చేస్తూ ఉన్నారు.

Also Read…. Prabhas20 First Look Update

ఇంకా ఇప్పుడు సినిమా 5 సవస్తరాలు పూర్తి చేసుకోడాని 12 రోజులు ఉండగా ఇంకా కొంచం ఉపూ ఉపుపెంచుతూ ట్వీట్ లు మీద ట్వీట్ లు చేస్తున్నారు. మరి ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ట్రెండ్ కి దగట్టుగా కొత్తగా అలోచించి జూన్ 28 ఒక వీడియో సెట్ చేసి విడుదల చేస్తున్నారు. అంతే కాకుండ జూలై 1 న కామన్ డిపి గా పెట్టుకునేదానికి కొత్తగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా జూలై 4న కామన్ వీడియో స్టేటస్ ను రిలీజ్ చేస్తున్నారు. మరి ఇవె కాకుండా మరికొన్నిటిని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక జూలై 9 వ తేదిన ట్రెండ్ సెట్ చేయడానికి సాయత్రం 6 గంటల నుంచి స్టార్ చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ అభిమానులు చేసినట్టు ఏ హీరో అభిమానులు ఈ విధంగా షోషల్ మీడియా లో చేయలేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ తన 20 సినిమాలో నటిస్తునారు.

Also Read…. మాహిష్మతిలో కూడా మాస్క్ లు తప్పనిసరి

ఈ సినిమా ఇప్పటికే సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ 20 సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు అందువలన అభిమానులు విసిగి పోయ్ ఉన్నారు. ఇప్పుడు బాహుబలి 5 సవస్తరాలు అవుతున్న సందర్బంగా ప్రభాస్ అభిమానులే కొంత మంది వీడియో పోస్టర్ లు క్రియేట్ చేసి రిలీజ్ చేస్తుండటంతో అభిమానులు చాల సంతోషిస్తున్నారు.

Top 5 Biggest Anniversary Twitter Trends

1.#8YrsOfGabbarSinghHysteria– 13.4 Million Tweets

2.#14YearsForSouthIndiaIHPokiri–8.5 Million Tweets

3.#DecadeForClassicDarling– 4 Million Tweets

4.#2YEARSforBharatAneNenu–2.75 Million Tweets

5.#3YrsForMightyBaahubali2–1.53

2020 లో తోపు హీరో ఎవరు?

2020 Best Hero In Tollywood

సినిమా హీరోలకి ఉన్న ఫాల్లోఇంగ్ క్రేజ్ ఇంకా ఎవరికి ఉండదు అనే చెపాలి. వాళ్ళ కొత్త సినిమాలు వస్తున్నాయ్ అంటే అభిమానులు, ప్రేక్షకులు చాల ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.ఇక అభిమానులు ఐతే ఆ సినిమా గురించి తెలుసుకుంటూ అప్డేట్ వస్తే వాటిల్ని ట్విట్టర్ లో పోస్ట్లు చేసి ప్రమోషన్ చేస్తుంటారు.ఐతే ఆర్ మాక్స్ మీడియా వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఏంటంటే తెలుగు సినిమా హీరోలలో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టపడతారు అని సర్వే నిర్వహించగా ఆ  సర్వే లో

Also Read…. విశాల్ చక్ర మూవీ ట్రైలర్

01  అల్లుఅర్జున్  
02 మహేష్ బాబు  
03 ప్రభాస్  
04 పవన్ కళ్యాణ్
05 జూనియర్ యాన్ టి ఆర్

Also Read.. అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ రెడీ


06 చిరంజీవి  
07 విజయ్ దేవరకొండ
08 నాని
09 రామ్ చరణ్
10 వెంకటేష్

Also Read…. మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్http://www.moviemahaltv.com/prabhas-new-twitter-trend/

ఆ సర్వే లో  ఎక్కువ మంది అల్లుఅర్జున్ అంటే ఇష్టం అని తెలియ చేసారు. ఈ సర్వే కూడా  మే 2020 వరకు మాత్రమే దీని బట్టి చూస్తె 2020 అల్లు అర్జున్ కి బాగా ఫాలోఇంగ్ బాగా ఫెరిగింది అని తెలుస్తుంది

Niharika Shocking Comments On Prabhas And SaiDharam Tej

ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక ఏం చెప్పిందంటే..

Vakeel Saab Release Date Postponed

Vakeel Saab Release Date

పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి సినిమా తరువాత నటిస్తున్న మూవీ వకీల్ సాబ్, ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అవి ఇప్పటి వరక్లు ఫస్ట్ లుక్ ల పైన ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ ను తుడిచేసింది. మరి ఈ సినిమా నుండి మొదటి పాట మగువా మగువా అనే సాంగ్ ను ఉమెన్స్ డే కానుగా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్, ఈ సాంగ్ కూడా YOUTUBE లో సంచలనాలను సృష్టించింది.

ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే లాక్ డౌన్ కారణముగా ఈ సినిమా షూటింగ్ డిలే అవుతుందని దీంతో రిలీజ్ డేట్ ను పొడిగించే అవకాశాలు ఉన్నట్టు సంచారం. ఐతే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాను ఆగష్టు 22న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సంచారం, ఆ రోజు వినాయక చవితి పండగ అలానే మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అదే రోజున రిలీజ్ చేస్తే బాగుంటుంది బావిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాకు మ్యూజిక్ తమన్ అందిస్తున్నాడు.