Tag Archives: prabhas 20 first look

ప్రభాస్20 ఫస్ట్ లుక్ అప్డేట్ | Movie Mahal

Prabhas20 Movie First Look Update

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20 సినిమా లో నటిస్తుండగా ఈ సినిమాన్ని జిల్ ఫేం డైరెక్టర్ రాధాక్రిష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఐతే ఎప్పటి నుంచో సినిమా స్టార్ట్ కాగా ఇప్పటికే సగం వరకు షూటింగ్ కూడా పూర్తీ చేసుకుంది.

Also Read.. ప్రభాస్ 20 అద్దిరిపోయే మోషన్ టీసేర్

Also Read.. నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా

ఐతే ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు చిత్ర యూనిట్ కావున అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురుచూసి చూసి చిత్ర యూనిట్ మీద కోపంతో
ఇక అప్డేట్ ఇవ్వరని అభిమానులు నిరుచ్చాహానికి లోనవుతున్నారు.

Also Read.. నిధి అగర్వాల్ న్యూ ఫొటోస్ లో పిచ్చేకిన్చేసింది

ఈ విషయం గమనించిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు ప్రభాస్ 20 సినిమా నుంచి కచ్చితంగా అప్డేట్ ని ఒక్క రెండు రోజుల్లో ఇస్తారాన్ని చిత్ర యూనిట్ నుండి సమాచారం. అంతేకాకుండా ఫస్ట్ లుక్ ని ఈ వీక్ లోనే రిలీజ్ చేస్తారని సిని వరగాలనుంచి అందిన సమాచారం మరి ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రభాస్ 20 సినిమా లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్

రష్యా టీవిలో ప్రభాస్ మూవీ ప్రభాస్ రేంజ్ వేరు | Prabhas Movie Telicasting In Rassian TV

Indian cinema gains popularity in Russia

ప్రభాస్ బాహుబలి సినిమా రిలీజ్ అవి టాలీవుడ్ ని దాటి ఇండియన్ వైడ్ గా అలానే ఇంటర్ నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి 2 రికార్డ్స్ ను ఇప్పటికి ఏ సినిమా కూడా దాటాలేకపోతుంది, దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు బాహుబలి అన్నది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అన్నది. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే మొట్టమొదటి సారిగా ఒక తెలుగు సినిమా రష్యా దేశం లో టీవీలో ప్రచురించారు, ఆ సినిమా కూడా మరేదో కాదు ప్రభాస్ బాహుబలి, ఇప్పటి వరకు ఈ అదృష్టం ఏ తెలుగు సినిమాకు దక్కలేదు, దీంతో Russia in India ట్విట్టర్ వేదికగా ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేసుకున్నారు.

Oh Dear First Look Latest Update | Prabhas | Pooja Hegde | Movie Mahal

Prabhas20 First Look Update

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఓ డియర్ చిత్రం నుండి ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా విడుదల చేయలేదు. అయితే ఇటీవల యూరప్ లో షూటింగ్ పూర్తిచేసుకొని భారత్ కి తిరిగి వచ్చిన చిత్ర యూనిట్,  ఓహ్ డియర్ ఫస్ట్ లుక్ పైన ఒక ఆసక్తికర విషయం తెలియచేసింది.

కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే లేదా లాక్ డౌన్ ముగిసిన తరువాత ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియచేసింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్  విషయంలో చిత్ర యూనిట్ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రభాస్ సాహొ చిత్రం విషయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఫస్ట్ లుక్ విషయంలో కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. లాక్ డౌన్ ముగిసిన తరువాత మే రెండవ వారములో ఓ డియర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

 అంతేకాక ఈ చిత్రం పై ప్రభాస్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సా హొ చిత్రం తెలుగులో నిరాశ పరచడంతో ఈసారి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ప్రభాస్ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా ప్రభాస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా, పాన్ ఇండియా తరహాలో విడుదల కానుంది.

Prabhas20 First Look | Oh Dear First Look | Movie Mahal TV

ప్రభాస్ సాహో సినిమా తరువాత జిల్ మూవీ ఫేం రాధా కృష్ణ దర్సకత్వం లో నటిస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా నుండి ఇప్పటికి ఫస్ట్ లుక్ రిలీజ్ కానప్పటికీ ఈ సినిమా షూటింగ్ చాల వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

ఐతే ఈ సినిమా ఫస్ట్ లుక్ మార్చ్ 25 ఉగాది కానుకగా రిలీజ్ కావల్సినప్పటికి కరోన ప్రభావం ఇండియాలో ఎక్కువగ ఉండటంవలన రిలీజ్ చేయలేకపోయం అంటూ చిత్ర యూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే, మరి ఇంకా lockdown ని ఏప్రిల్ 30కి పొడిగించారు.

ఇప్పుడు prabhas20 ఫస్ట్ లుక్ ను మే 1వ తేదిన కార్మికుల దినోస్తవం సందర్బంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుసమాచారం. అదే జరిగితే ప్రభాస్ అభిమానులకు ఆనందానికి అవధులు ఉండవు, మరి చూడాలి ఆఫిసిఅల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని, ఇంక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా UV కక్రియేషన్స్ నిర్మిస్తున్నారు.