Tag Archives: prabhas 21 movie

ఆదిపురుష్ కుకీస్ అమ్మేస్తున్న జపాన్ ప్రభస్ ఫాన్స్

#Adipurush Cookies

Prabhas ki prasthutham unna herolalo baga creze yekkuva.Prabhas ku oka india lone kakunda prampamcham prapancham nalu vaipula abhimanulu unnaru,ika japan prajalu prabhas ante padi chachipotunnaru. aite emadyane sahoo cinima ni japan lo kuda release cheyaga block buster vijyam sontham chesukundi eka prabhas emadyne adipurush cinima lo niatstunnattu teliyachesina vishayam telisinde ee cinima ki om rout dharshakathvam vahistunaru adipurush cinima ni ithihasa ramayanam katha adaramga terakkekistunnaru,

ee cinemalo prabhas ramuni patralo natistunnaru mari japan lo prabhas ante abhimanulaki yentho istam kabati japan prajalu inthaka mudu prabhas peru meeda candeles ni tayaru chesi vikrayanchaga

prasthutham epudu japan adipurush cinima meedha cookes lu tayaru chesi mari vikrayastunanru mari deenni batti chuste prabhas ki japan lo yentha craze undo ardam avutundi mari ika inthakamundu candeles ni tayaru chesi ammaga aa cendeles anni ammudu povatame kaakuda akkada prabhas cndeles ku manchi demand vachindi.

Prabhas20 movie budget | oh dear budget | movie mahal tv

Oh Dear Movie Budget

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గ నటిస్తున్న న్యూ మూవీ కి రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు, అందుతున్న తాజా సమాచారం మేరకు ఓ డియర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 % వరకు పూర్తి అవినట్టు సమాచారం, ఇప్పటివరకు జరిగినటువంటి షూటింగ్ కి 120 కోట్లు వరకు ఖర్చు అవిందట ఇంక కేవలం 25 నుండి ౩౦ రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉంది,

 ఈ షూటింగ్ కు ౪౦ కోట్లవరకు ఖర్చు అవుతుందట, అంటే ప్రభాస్ 20 వ సినిమాకు 200  కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఫిస్ట్ లుక్ ను మే 2 వ వారములో విడుదలచేసే అవకాశాలు ఉన్నాయి, ఫస్ట్ లుక్ తోనే టైటిల్ కూడా రిలీజ్ చేయనున్నారు, ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.

SHOCKING REMUNERATION FOR PRABHAS 21 MOVIE HEROINE | Movie Mahal TV

Prabhas21 Movie Updates

ప్రభాస్ బాహుబలి రెండు సినిమాలు సాహో ఓ డియర్ వంటి బారి పాన్ ఇండియన్ మూవీస్ తరువాత వాటిని మొంచిన పాన్ వరల్డ్ మూవీ లో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్సకత్వం లో నటిస్తున్నాడు. ఐతే ఈ సినిమా sci-fi జోనర్ టైం ట్రావెల్ తో నడిచే కథ అని ఇప్పటికే నాగ్ అశ్విన్ తెలిపాడు.

మరి ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సినిమాకు బాలీవుడ్ బడా హీరోయిన్లను వెతికే పనిలో చిత్రయూనిట్ ఉంది, మరి అందుతున్న తాజా సమాచారం మేరకు

Prabhas21 Heroine

దీపిక పాడుకొనే ను ఈ సినిమాకు హీరోయిన్ గా అడుగగా ఆమె 25 పారితోషకం అదిగిందట. దీంతో చిత్రయూనిట్ షాక్ అవి 15 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని సమాచారం, ఆమె 15 కోట్లకు ఒప్పుకుంటే ప్రభాస్ దీపిక మరో క్రేజీ పెయిర్ ను చూడవచు, ఈ సినిమాను ఈ ఇయర్ ఎందింగ్ లో షూటింగ్ మొదలవ్వే అవకాశాలు ఉన్నాయి.