Tag Archives: prabhas movies

బిగ్గెస్ట్ అప్డేట్ ప్రభాస్ కు దీటుగా అమితాబచ్చన్ | Prabhas

Amitabh Bachchan Key Role In Prabhas21

ప్రభాస్ ను ఒక రేంజ్ కి ఎత్తిన నమిత

Namitha Praise Saaho Prabhas

యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటేనే అభిమానులకి అమితమైన ప్రేమ, ఇక ప్రభాస్ సినిమాలు వస్తున్నాయి అంటేనే అభిమానుల ఆనందానికి అవధలు ఉండవు అనే చెప్పాలి మరి ప్రభాస్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే వాటిల నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్లతో షోషల్ మీడియా లో ఇంకా హాల్స్ దగ్గర ఫ్లెక్స్ లు వేసి ప్రమోషన్ చేస్తూ చాల సంతోషిస్తుంటారు. ఇక ప్రభాస్ కి సినిమాల పరంగానే కాకుండా ఆయనని ఒక వ్యక్తిగానే ఎక్కువ ఇష్టపడుతారు. ఎందుకంటె ప్రభాస్ మంచితనం ఎదుటివాళ్ళకి సహాయం చేసే గుణం సింప్లిసిటీ వాటిల వల్ల ఆయనకి మరికొంత మంది అభిమానులు ఉంటారు.

అంతేకాకుండా అభిమానులు, ప్రజలే కాకుండా హీరోహిన్స్ కూడా ప్రభాస్ అంటే చాల ఇష్టం అనే చెప్పాలి. ఇక కొంతమంది హీరోహిన్స్ ఐతే ప్రభాస్ తో ఒక్క సినిమాలో ఐన నటించాలని చాల ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఇక లేటెస్ట్ గా ‘బిల్లా’ సినిమా హీరోహిన్ నమిత ఒక ప్రముక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి తెలియ చేసారు. ప్రభాస్ చాల స్వీట్ పర్సన్ , గ్రేట్ పర్సన్ ప్రభాస్ ‘బిల్లా’ మూవీ సమయంలో మలేషియాలో షూటింగ్ వెళ్ళినపుడు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళ్ళేటపుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి హెల్ప్ చేసేవారు కెమెరాలు అందిస్తూ ఇంకా కొన్ని పనులు చేస్తూ ఉండేవారు అంత పెద్ద స్టార్ట్ అయిన చాల సింపుల్ అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాల టాలెంట్, మంచి ఫ్యామిలీ పెద్ద స్టార్ట్ అయిన చాల వినయపూర్వకమైన విధంగా చాల బద్దతి గా ఉంటారో ప్రభాస్ ని చూసి నేరుచుకున్నాను.

ప్రభాస్ అంటే నాకు చాల ఇష్టం అని తెలియ చేసారు. మరి దీని బట్టి చూస్తే ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయిన కానీ పెద్ద స్టార్ అన్న గర్వం ఉండగుండా చాల సింపుల్ గా అందరితో కలసి ఉండి హెల్ప్ చేసి ప్రభాస్ ఎంత మంచి మనసు ఉన్న వ్యక్తో అర్ధం అవుతుంది. మరి ప్రభాస్ ప్రస్తుతం ‘రాధ్యే శ్యామ్’ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన్ పూజ హెగ్డే హీరోహిన్ గా నటిస్తుంది. ‘రాధ్యే శ్యామ్’ సినిమాని 2021 లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

Namitha Full Interview

ప్రభాస్ 20 సినిమాలో రానా | Prabhas

Also Read…. ఏం ప్లాన్స్ స్వామి పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేయటం పక్కా

Also Read…. బాలీవుడ్ ఖాన్స్ కన్నా ప్రభాస్ పర్ఫెక్ట్

Also Read…. బాహుబలి ట్విట్టర్ ట్రెండ్ స్పెషల్ వీడియో

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్ | Movie Mahal

Prabhas21 Story Line

ప్ర‌భాస్‌ బాహుబలి సాహో సినిమాలతో  ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు,  ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ సినిమా సోగం కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను న‌వంబ‌ర్‌కంతా పూర్తి చేయాల‌ని అనుకున్నారు.

ఎందుకంటే న‌వంబ‌ర్‌లో ప్ర‌భాస్.. .మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌బోతున్నాడు.

అందుతున్న సమాచారం మీరకు  ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో రూపొందనుంద‌ట‌. ఈ సినిమా దేవుడు, సైన్స్ అనే అంశాల మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

అయితే ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవ్వే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ UV క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రష్యా టీవిలో ప్రభాస్ మూవీ ప్రభాస్ రేంజ్ వేరు | Prabhas Movie Telicasting In Rassian TV

Indian cinema gains popularity in Russia

ప్రభాస్ బాహుబలి సినిమా రిలీజ్ అవి టాలీవుడ్ ని దాటి ఇండియన్ వైడ్ గా అలానే ఇంటర్ నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి 2 రికార్డ్స్ ను ఇప్పటికి ఏ సినిమా కూడా దాటాలేకపోతుంది, దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు బాహుబలి అన్నది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అన్నది. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే మొట్టమొదటి సారిగా ఒక తెలుగు సినిమా రష్యా దేశం లో టీవీలో ప్రచురించారు, ఆ సినిమా కూడా మరేదో కాదు ప్రభాస్ బాహుబలి, ఇప్పటి వరకు ఈ అదృష్టం ఏ తెలుగు సినిమాకు దక్కలేదు, దీంతో Russia in India ట్విట్టర్ వేదికగా ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేసుకున్నారు.

Prabhas New Movie On Zee Telugu | Prabhas | Movie Mahal TV

మొదటిసారి టీవీలో ప్రభాస్ సినిమా

ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా 2019 ఆగష్టులో రిలీజ్ అవినది సాహో, ఈ సినిమాతో ప్రభాస్ కు బాలీవుడ్ లో విపరితమైన క్రేజ్ ఏర్పడింది. ఐతే ఇప్పటికే ఈ సినిమా OTT ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా అనేక రికార్డులను నెలకొల్పింది, అలానే హిందీ TV లలో ప్రసారం అవి TRP రేటింగ్స్ లో కూడా రికార్డ్స్ దుమ్ముడులిపింది, ఐతే ఇప్పటివరకు సాహో తెలుగు TV లలో ఒక్క సారి కూడా ప్రసారం అవలేదు టీవీలలో సాహో సినిమా చూడాలని ఎంతమందో వెయిట్ చేస్తున్నారు,

మరి సాహో ను తెలుగులో ZEE తెలుగు ఛానల్ లో తోదరలోనే ప్రసారం చేయబోతుందని తెలుస్తుంది, ఇప్పటివరకు అసలు సాహో సినిమా తెలుగులో ఏ ఛానల్ వాళ్ళు కొన్నరన్నది తెలియలేదు, ఇప్పుడు ZEE తెలుగు ఛానల్ వల్లే సాహో కొన్నారని తెలిసిపోయింది. ఇంక టీవీ లో సాహో సినిమా ఎన్ని రికార్డ్స్ నేలకొలుపుతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగితే చాలు.

యు వి క్రియేషన్ నుండి అప్డేట్ | Prabhas New Movie

చాల రోజుల తరువాత UV CREATION నుండి అప్డేట్ వచ్చింది, కాని ఆ అప్డేట్ ప్రభాస్ 20 సినిమాకు సంబంధించి కాదు ఇండియన్ బిగ్గెస్ట్ ఏక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ వదిలారు UV CREATION. అదేంటంటే సాహో సినిమాను అండ్ పిక్చర్ ఇన్ అనే సమస్త ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారము చేయనుంది, దీంతో ఆ విషయం తెలియచేయటానికి UV CREATION ఈ అప్డేట్ ఇచ్చింది,

కాని ప్రభాస్ అభిమానులు దీనికి చాల నిరసపడుతున్నారు, ప్రభాస్ 20 సినిమా నుండి అప్డేట్ అడుగుతుంటే ఇలాంటి అప్డేట్ లు ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు, దీంతో అన్న UV CREATION ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు అభిమానులు.

Prabhas20 movie budget | oh dear budget | movie mahal tv

Oh Dear Movie Budget

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గ నటిస్తున్న న్యూ మూవీ కి రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు, అందుతున్న తాజా సమాచారం మేరకు ఓ డియర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 % వరకు పూర్తి అవినట్టు సమాచారం, ఇప్పటివరకు జరిగినటువంటి షూటింగ్ కి 120 కోట్లు వరకు ఖర్చు అవిందట ఇంక కేవలం 25 నుండి ౩౦ రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉంది,

 ఈ షూటింగ్ కు ౪౦ కోట్లవరకు ఖర్చు అవుతుందట, అంటే ప్రభాస్ 20 వ సినిమాకు 200  కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఫిస్ట్ లుక్ ను మే 2 వ వారములో విడుదలచేసే అవకాశాలు ఉన్నాయి, ఫస్ట్ లుక్ తోనే టైటిల్ కూడా రిలీజ్ చేయనున్నారు, ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.

PRABHAS CREATE WORLD RECORD IN SOCIAL MEDIA | MOVIE MAHAL TV

Prabhas Instagram Record

ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అక్కౌట్ ఓపెన్ చేసి ఫస్ట్ పోస్ట్ అప్లోడ్ చేసి ఈ రోజుతో కరెక్ట్ వన్ ఇయర్ అవుతుంది. 2019 ఏప్రిల్ 17న ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మొదటి పిక్ ను అప్లోడ్ చేసాడు.

ఈ ఫోటో ఇప్పుడు 1 మిలియన్ కి పైగా లైక్ లు సంపాదించుకుంది. ఐతే దీంట్లో రికార్డు ఏముంది అనుకుంటున్నారా?? ఇప్పటివరకు ఎవరికి అందని రికార్డు ప్రభాస్ తన మొదటి పోస్ట్ తోనే ఇంస్టాగ్రామ్ లో లేపేసాడు.

ఇంస్టాగ్రామ్ లో ఇప్పటి వరకు మొదటి పోస్ట్ తో 1 మిలియన్ లైక్ లు ప్రపంచం లోనే ఎవరికి రాలేదు ఇంకా రావుకూడా ఏమో , కేవలం ఈ రేకాదు ప్రభాస్ కి మాత్రమే సాధ్యపడించి. ప్రభాస్ సివిల్ మీడియాలో కూడా పెద్ద ఆక్టివ్ గ కూడా ఉండడు. ఇంక ఈ. రికార్డు ఎవరన్నా బీట్ చేస్తారో లేదో చూడాలి.