Tag Archives: prabhas nag ashwin movie

బిగ్గెస్ట్ అప్డేట్ ప్రభాస్ కు దీటుగా అమితాబచ్చన్ | Prabhas

Amitabh Bachchan Key Role In Prabhas21

Prabhas21 సినిమా నుండి బిగ్ సర్ప్రైస్

get ready for the big surprise

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ దానికి సంబందించింది

Prabhas Nag Ashwin Movie Story

నాగ్ అశ్విన్ మహానటి సినిమాని ఎంతో అద్బుతంగా తెరకెక్కించి ప్రేక్షకులో తన కంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకొని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మరి నాగ్ అశ్విన్ మహానటి సినిమాని తరువాత ప్రభాస్ తో సినిమా తీస్తునట్టు అధికారకంగా తెలియ చేసిన విషయం తెలిసిందే, మరి ఈ సినిమాని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ నేపద్యం లో తెరకేక్కిస్తుండగా ప్రభాస్ 21 సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఐతే నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 సినిమా స్క్రిప్ట్ ని ఎప్పటినుంచో రాసుకుంటూ అనేక మార్పులు చేసి ఎట్టకేలకు కంప్లీట్ చేసుకున్నారు. ఐతే ఈ సినిమాని బారి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో అన్ని బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇక ఈ సినిమా కధ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తుంది. మరి ఆ విషయం ఎంటటే ప్రభాస్ 21 సినిమా కధ లోని పాత్రలను ఓ పురాణ కధ లోని పాత్రలు ఆధారంగా నేటి సమాజానికి పరిస్తుతులకు అనుకూలంగా కధని నాగ్ అశ్విన్ రాసుకున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కి సమదించి కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని తెసుకోవాలని నాగ్ అశ్విన్ చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లో హీరోహిన్ ని కూడా బాలీవుడ్ బామ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సమదించి అప్డేట్ ని కూడా ఈ మంత్ ఎండింగ్ లో తెలియ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కి సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాస్తున్నారు. ఐతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా బారి అంచనాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఇక ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఏ రెంజులో తెరకేకిస్తారో చూడాలి.

ప్రభాస్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోనే

Prabhas Nag Ashwin Movie Shooting Postponed

ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజయంతి బ్యానర్ ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే, ఐతే ఈ సినిమా షూటింగ్ 2020 అక్టోబర్ లో ప్రరబించాలని ఎప్పటి నుండో ప్లేన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ఐతే కరోన ప్రభావం తో షూటింగ్ డేట్ లు ఇప్పటికే చాల సార్లు మార్చుకున్నారని సమాచారం, దానికి కారణం ప్రభాస్ రాధా కృష్ణ తో తీస్తున్న మూవీ నే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లేట్ కాలేదు ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతనే ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఐతే అందుతున్న తాజా సమాచారం మేరకు ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో షూటింగ్ మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు సంచారం, ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాడంట, ఇంక ఈ సినిమా 250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇదొక sci-fi జోనర్ కి సంబందించిన సినిమా.

Prabhas21 పాన్ వరల్డ్ మూవీ | Prabhas | Movie Mahal TV

ప్రపంచం మొత్తం చూసే సినిమా #PRABHAS21

ప్రభాస్ తన 20 సినిమా పనిలో బిజీ గా ఉన్నాడు, సాహో తరువాత ఈ సినిమా రావడంతో ఈ సినిమా పైన బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి, మరి ప్రభాస్ 21 సినిమాను మహానటి డైరెక్టర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఈ సినిమాను మెగా నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు, ఆయన ప్రభాస్ 21 సినిమా గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, ఈ సినిమా ప్రపంచ భాషల్లో సంచలనం సృష్టించేలా ఉంటుంది.

రానున్న రెండున్నర సంవత్సరాలు మా సంస్థ ఆ ప్రెస్టీజియస్ పిక్చర్ వర్క్ లో ఉంటుంది. ఫారిన్ టెక్నీషియన్స్ చాలా మంది వర్క్ చేస్తారు అని తెలిపారు, దీంతో ప్రభాస్ 21 సినిమా పైన ఉన్నటువంటి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ను ఎక్కువగా దించుతున్నారని చిత్ర వర్గాలలో వినికిడి.