Tag Archives: prabhas new movie updates

ప్రభాస్ బర్త్ డే CDP వచేస్తుంది

Prabhas One Month Birthday CDP

Prabhas birthday kosam abhimanulu chaala pedda yethulo yeduru chustunnaru, ippatike prabhas advance birthday trend nu twitter lo baari yethuna nirvahincharu, ippudu adevidam ga prabhas one monthd Common Desk Picture nu release chese update nu twitter lo relase chesaru. prabhas one month birthday CDP nu september 25 va tedina 10:23am ku release chese plane lo unnaru,

ee CDP nu trends prabhas twitter handle lo release cheyadam jarugutundi, inka prabhas birthday trend nu october 22 evening 6 nundi 23 evening 6 varaku jarige avakasalu unnayi. inka prabhas fans prabhas advance birthday trend baari yettuna nirvahincharu, ippativaraku rebels andukoleni mailu andukogaligaru, prabhas advance birthday trend lo 11 million tweet la tho vijrumbincharu, inka birthday trend ye vidamgaa undabotundo ardam avutundi.

Ippati varaku prabhas top 6 trends

41DaysToREBELSTARBday – 11M

RadheShyam – 6.3M

1YearForBOMonsterSaaho – 6.2M

HappyBirthdayPrabhas – 4.2M

DecadeForClassicDarling – 4M

Adipurush – 3.1M.

రాదే శ్యాంమ్ తో మరోసారి బుక్ మై షో లో ప్రబంజనం

Radhe Shyam Ready To Beat Book My Show Record

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధ్యే శ్యామ్’ ఈ సినిమా కి జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ‘రాధ్యే శ్యామ్’ సినిమా లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది.

మరి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 70% వరకు పూర్తి చేసుకోగా త్వోరలోనే ‘రాధ్యే శ్యామ్’ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేస్తారని సమాచారం, అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే బుక్ మై షో లో ఫస్ట్ లుక్ టైటిల్ రాగానే ఈ సినిమా గురించి పెట్టేసారు. మరి ఇంతక ముందు కూడా ‘సాహో’ సినిమా సమయంలో కూడా ఇలా పెట్టగ అప్పుడు సాహో సినిమా బుక్ మై షో లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన లిస్టులో రికార్డు బ్రేక్ చేసింది. మరి ఇప్పుడ ‘రాధ్యే శ్యామ్’ కూడా పెట్టగ ఇప్పటికే 1277 ఇంట్రెస్ట్ ని సొంతం చేసుకోగా ఇక ఈ సినిమా పూర్హ్తి అయ్యే సమయని కి ‘సాహో’ సినిమా ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ని సొంత చేసుకొని ‘సాహో’ రికార్డు ని బ్రేక్ చేస్తుందో ఏమో చూడాలి. మరి ఇప్పుడున్న పరిస్తితిలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే లోపే ఒక సవస్తరం కూడా పట్టవచ్చు అటువంటి అప్పుడు ‘రాధ్యే శ్యామ్’ కి ఇప్పటికే 1277 ఇంట్రెస్ట్ ని సొంతం చేసుకోగా ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడాని సవస్తరం కూడా పడుతుంది కాబట్టి కచ్చితంగా ‘సాహో’ రికార్డు ని క్రాస్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి ఇక ‘రాధ్యే శ్యామ్’ ని కృష్ణంరాజు యువి క్రియేషన్ బ్యానర్ గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ లలో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని 2021 లో పాన్ ఇండియా గా రిలీజ్ చేస్తున్నారు.

ప్రభాస్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోనే

Prabhas Nag Ashwin Movie Shooting Postponed

ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజయంతి బ్యానర్ ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే, ఐతే ఈ సినిమా షూటింగ్ 2020 అక్టోబర్ లో ప్రరబించాలని ఎప్పటి నుండో ప్లేన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ఐతే కరోన ప్రభావం తో షూటింగ్ డేట్ లు ఇప్పటికే చాల సార్లు మార్చుకున్నారని సమాచారం, దానికి కారణం ప్రభాస్ రాధా కృష్ణ తో తీస్తున్న మూవీ నే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లేట్ కాలేదు ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతనే ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఐతే అందుతున్న తాజా సమాచారం మేరకు ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో షూటింగ్ మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు సంచారం, ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాడంట, ఇంక ఈ సినిమా 250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇదొక sci-fi జోనర్ కి సంబందించిన సినిమా.

మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్

Prabhas20 First Look Twitter Trend

ప్రస్తుతం హీరోలలో బాగా క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్, ఈయన సాహో సినిమా తరువాత తన 20 సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటివరకు సంగం వరకు కంప్లీట్ అయింది. ఐతే ఈ సినిమా నుంచి అప్డేట్స  రాలేదు అందువలన ప్రభాస్ ఫాన్సు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ టైటిల్ కోసం కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .

Also Read.. ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్

ఐతే మటుకు చిత్ర యూనిట్ మాత్రం ప్రభాస్ 20 సినిమా నుంచి ఫస్ట్ లుక్ టైటిల్ గురించి నోరుమేధపటం లేదు కదా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేదు. మరి సిని వర్గాల సమాచారం మేరకు ఈ నెల ఎండింగ్ అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది.

Also Read.. నిధి అగర్వాల్ న్యూ ఫొటోస్ లో పిచ్చేకిన్చేసింది

ఇదిలా ఉంటె ప్రభాస్ కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన బాహుబలి సినిమా బిగినిగ్ రిలీజ్ ఐయ్ జూలై 9 కి కల్ల 5 సవస్తారాలు పూర్తి చేసుకుంటుంది. అందువలన ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ ట్రెండ్ సెట్ చేయడానికి ఇప్పటినుంచే ప్లాన్ చేస్తూ ప్రభాస్ అభిమానులు అందరకి పిలుపునిస్తున్నారు.అంతేకాకుండా ప్రభాస్ 20 సినిమా నుంచి ఇ నెల 28 , 29 తేదిలలో అప్డేట్ ఇస్తే అప్పుడు ప్రభాస్ 20 సినిమాని కూడా ట్రెండ్ చేయాలనీ అభిమానులు రెడీగా ఉన్నారు.

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ | #Prabhas22

ముందు ప్రభాస్ 20 సినిమా అప్డేట్ వస్తే ఆ సినిమా గురించి ట్విట్టర్ లో బీబస్తం చేస్తారు ఒక వేల రాకపోతే బాహుబలి 5 ససవస్తరాలు పూర్తి చేసుకుంటుంది కావున ఆ సినిమా గురించి ట్రెండ్ సెట్ చేయటం కాయం అని తెలుస్తుంది.

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్ | Movie Mahal

Prabhas21 Story Line

ప్ర‌భాస్‌ బాహుబలి సాహో సినిమాలతో  ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు,  ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ సినిమా సోగం కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను న‌వంబ‌ర్‌కంతా పూర్తి చేయాల‌ని అనుకున్నారు.

ఎందుకంటే న‌వంబ‌ర్‌లో ప్ర‌భాస్.. .మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌బోతున్నాడు.

అందుతున్న సమాచారం మీరకు  ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో రూపొందనుంద‌ట‌. ఈ సినిమా దేవుడు, సైన్స్ అనే అంశాల మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

అయితే ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవ్వే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ UV క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ | #PRabhas22

Prabhas New Movie With KGF Director

ప్రభాస్ ఇప్పుడు రెండు సినిమాలకు ఓకే చెప్పేసిన సంగతి తెలిసిందే, మరి ఇప్పుడు ప్రభాస్ 22 సినిమా పైన వార్తలు సోషల్ మీడియాలో హుల్ చల్ చేస్తున్నాయి. అది కూడా డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ తో సహా ఎవరన్నది తెలిసపోయింది, ఐతే K G F డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాను OCTOBAR 23 న రిలీజ్ చేయనున్నాడని ఇప్పటికే తెలిసిన విషయమే,

మరి K G F చాప్టర్ 2 తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా ఉంది ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవబోతుంది,

ఆ తరువాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తన 22 వ సినిమాను తీయబోతున్నాడని తెలుస్తుంది, ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ సినిమా తీయనున్నారు అలానే ప్రభాస్ ప్రశాంత్ మూవీని DDVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది, ఎందుకంటె ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు ఈ సందర్భం గా మైత్రి మూవీ మేకర్స్ DDVV ఎంటర్టైన్మెంట్ ఈ రెండు బన్నెర్స్ వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

దీంతో అందరు ప్రభాస్ 22 మూవీ ప్రశాంత్ నీల్ తోనే అని ఫిక్స్ అయిపోయారు, ఐతే మైత్రి మూవీ మేకర్స్ DDVV ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటిలో ఏ బ్యానర్ లో ఈ సినిమా రిలీజ్ కబోతుందో అన్నది ఆఫిసిఅల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

హిందీలో ఒక్కటే 80 కోట్లు ప్రభాస్ ఊర మాస్ | #Prabhas20 Updates

Prabhas20 Hindi Rights

ప్రభాస్ 20వ సినిమా పైన అంచనాలు ఎంతలా ఉన్నాయి అంటే అది మాటల్లో చెప్పలేనిది, సాహో వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ సినిమా రావటం తో చాల అంచనాలు పెరిగిపోయాయి, సాహో హిందీలో 150 కోట్లకి పైగా వసూలు సాదించడంతో ప్రభాస్20 వ సినిమా పైన హిందీలో ఎక్కువ అంచనాలుఉన్నాయి.

దీంతో ఈ సినిమాను ధర్మా ప్రొడక్షన్స్ 80 కోట్లకు పైగా కర్చు పెట్టి కొన్నారట, అంటే ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ మూవీ అందుకోలేని రేట్ కి ప్రభాస్ 20 సినిమా అమ్ముడుపోయినట్టే అని చెప్పాలి,

బాహుబలి, రోబో 2.0, సాహో వంటి సినిమాలు కూడా ఇంత బారి కర్చు పెట్టి కొనలేదు, దీన్ని బట్టే అర్ధం అవుతుంది ప్రభాస్ 20 సినిమా పైన ఎంత హైప్ ఉందొ అని, ఐతే ఈ వార్త ఆఫిసిఅల్ గా తెలిసేందుకు ఇంకొద్ది సమయం పట్టే అవకాశాలుఉన్నాయి.

ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ వచేస్తుంది | #prabhas20firstlook | movie mahal

Prabhas20 First Look

ప్రభాస్ ఇప్పుడు తన 20వ సినిమాలో బిజీ గా ఉన్నాడు. ఐతే ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించాబోతున్నదో అని ప్రభాస్ ఫాన్స్ తోపాటు సగటు సినీ అభిమాని ఎదురుచూస్తున్నారు, మరి ప్రభాస్ సాహో సినిమా తరువాత ఈ సినిమా రావడంతో చాల హైప్ ఉంది, ఐతే ఇప్పటికే ఈ సినిమా నుండి డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ లాంచ్ ఫోటో విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాయి.

ఐతే ఇప్పుడు దేశం మొత్తం ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అందుతున్న తాజా సమాచారం మేరకు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ ను ఈ నెల రెండవ వారములో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు.

మరి ఈ ఫస్ట్ లుక్ రీచ్ తెలుగులో ఒక్కటే కాకుండా 5 బాషలలో రిలీజ్ చేయనున్నారు, తెలుగులో కన్నా హిందీలోనే సాహో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాదించిన విషయం తెలిసిందే అందుకే ఈ సినిమా ని కూడా హిందీలో తగు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.