Tag Archives: prabhas pooja hegde

Top 4 Non Theatrical Rights In India | Prabhas | Movie Mahal

తిరిటికల్ రైట్స్ అంటే సినిమా హాల్ లోసినిమాను ఆడించేందుకు అమ్ముకునే మూవీ రైట్స్ , అదే విదంగా నాన్ తిరిటికల్ రైట్స్ అంటే డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్

అలా సినిమా హాల్ లోమూవీని వేసేందుకు కాకుండా మిగిలిన వాటి రైట్స్ ని నాన్ తిరితికల్ రైట్స్ అంటారు. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే ఇండియాలోనే ని నాన్ తిరితికల్

రైట్స్ ఒక్క సారి గమనిచినట్టైతే మొదటి ప్లేస్ లో prabhas 20 మూవీ నాన్ తిరితికల్ రైట్స్ 220 కోట్లకు డీల్ కుదిరింది అని సమాచారం,

అదేవిధం గా రెండవ ప్లేస్ లో కూడా ప్రభాస్ సాహో మూవీ 212 కోట్లకు అమ్ముడు పోయి మొదటి రెండు ప్లేస్ లను ప్రభాస్ బార్తి చేయడం జరిగింది. ఇంక మూడవ ప్లేస్ లో రజిని రోబో 2.0 185 కోట్లుకు అమ్ముడు పోయింది,

మరి రాజమౌళి రామ్ చరణ్ jr ఎన్టీఆర్ కంబినషన్ లో వస్తున్న RRR మూవీ నాల్గవ ప్లేస్ లో 180 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం.

ఏదైతే ఏముంది సరైన పాన్ ఇండియన్ బిజినెస్ అంటే ప్రభాస్ మూవీలు మాత్రమే అని అర్ధం అవుతుంది, తిరిటికల్ రైట్స్ మరియు నాన్ తిరిటికల్ రైట్స్ అని తేడ లేకుండా

ప్రభాస్ తన మూవీస్ తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు.

Top 4 Non Theatrical Rights In India

1.Prabhas20

2.Saaho

3.Robo 2.0

4.RRR