Tag Archives: prabhas updates

Prabhas Birthday CDP | Movie Mahal

Download Prabhas Birthday CDP 2020

ట్విట్టర్ లో తోపులు ఈ 3 హీరోలే | Movie Mahal

1 trillion రీచ్ ప్రభాస్ ట్విట్టర్ లో అరాచకం | Prabhas

1,000,000,000,000 రీచ్ ప్రభాస్ ట్విట్టర్ లో అరాచకం

Young rebel star prabhas puttina roju octobar 23 va tedina vastundi kavuna e sandarabaamga abhimanulu septembar 11 va tedida twitterlo trend chesaru e trend septembar 11 va tedina 6 gntalaki start chesi septembar 12 va tedina 6 gantala varaku trend chesaru mari ee twitter trend ni 24 gantala varaku konasagincharu.

eka ee trend ni kuda mundu nunchi bari ga cheyaalni prabhas abhimanulu plane chesukoga daniki thaggate prabhas advacne birthday trend ni kani vini yerugani reetilo twitter lo dhummu dhuluputunnaru. ante kaakuda inthaka mundu unna advance birthday trend records nu beat cheyalani yentho kasitho tweetlu chesaru. mairi ika vishayaniki vaste prabhas advance birthday trend ki 1.2 Trillion (1 Trillion=1,000,000,000,000,000,000)reach vachindi.

1.2 Trillion tweets raavadam ante mamulu vishyam kadu. mari ippativaraku yeno trend lo chesina epativaraku 1.2 Trillion reach ye trend ki raludu, atuvantidi prabhas advance birthday trend ki 1.2 Trillion reach vachindi ante prabhas craze ye range lo undo ardam avtundi. mari deenitho prabhas sarikotha record create chesaru.

బాలీవుడ్ లో ప్రభాస్ మెగా స్టార్

Prabhas Mega Star In Bollywood

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రాధ్యే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా నుంచి రొమాంటిక్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా అధ్బుతంగా ఆకట్టుకుంది. ఐతే ఈ సినిమాని రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ‘రాధ్యే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోహిన్ గా నటిస్తున్నారు.

మరి బాహుబలి సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తో నేషనల్ స్టార్ అయిపోయారు. ఇక ప్రభాస్ కి అంత క్రేజ్ రావటం తో ప్రభాస్ ఇంతక ముందు నటించిన  సినిమాలను అభిమానులు చూడాలి అని బావిస్తున్నారు. అందువల్ల ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఆయ బాషలలో ప్రభాస్ సినిమాలని డబ్ చేసి యూటుబ్ లో అప్లోడ్ చేస్తుండగా ఇంకా ఆయ బాషల్ టీవీ చానల్స్ లలో సినిమాని వేస్తున్నారు. మరి ఇక బాలీవుడ్ లో కూడా ప్రభాస్ అమితమైన ఫాన్సు ఫాల్లోవింగ్ క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో అక్కడ అభిమానులు ప్రభాస్ అంటేనే యెనలేని అభిమానం చూపిస్తారు. ఐతే ప్రభాస్ నటించిన మిర్చి సినిమాని హిందీలో కతర్నాక్ కిల్లాడి అనే టైటిల్ తో హిందీ లో కలర్ పిక్సల్ టీవీ చానల్ లో జూలై 19 న రాత్రి 7.30 నిమిషాలకి టీవీ లో వేస్తున్నారు.

ఐతే ఆ వీడియో లాస్ట్ లో మెగాస్టార్ ప్రభాస్ అని ట్యాగ్ వేసి ఉన్నారు. మరి బాలీవుడ్ లో ఇప్పటివరకు మెగాస్టార్ అన్న బిరిధు ఎవరికి ఇవ్వలేదు అలాంటిది ఒక టాలీవుడ్ స్టార్ కి బాలీవుడ్ లో ఆ బిరిధు ఇవ్వటం ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ లో ఏ రెంజులో ఉందొ అర్ధం అవుతుంది. ఐతే తెలుగు లో ఎన్నో సినిమాలలో తన నటన డాన్స్ తో ఎంతో ఆకట్టుకున్న చిరంజీవి మెగాస్టార్ అన్న బిరుధు  ఇవ్వగా ఇక మలయాళం లో తన నటనతో ఎందరో అభిమానులును ఏర్పరుచుకున్న మోహన్ లాల్ కి మెగాస్టార్ అన్న బిరుధు ఉండగా ఇప్పుడు ప్రభాస్ కి బాలీవుడ్ లో మెగాస్టార్ అన్న బిరుధు ఇచ్చారు. ఐతే మెగాస్టార్ అన్న బిరుధు ఇంచ్చిన హీరోలు అందరు వాళ్ళకి సమందించిన బాషలోనే ఆ బిరుదులు కైవసం చేసుకోగా ఒక్క ప్రభాస్ మాత్రం హాలీవుడ్ తరువాత పేరు ఉన్న బాలీవుడ్ లో అందులోను తెలుగు వాడు హిందీ లో  మెగాస్టార్ అన్న బిరుధు రావటం గ్రేట్ అని చెప్పాలి.

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ దానికి సంబందించింది

Prabhas Nag Ashwin Movie Story

నాగ్ అశ్విన్ మహానటి సినిమాని ఎంతో అద్బుతంగా తెరకెక్కించి ప్రేక్షకులో తన కంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకొని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మరి నాగ్ అశ్విన్ మహానటి సినిమాని తరువాత ప్రభాస్ తో సినిమా తీస్తునట్టు అధికారకంగా తెలియ చేసిన విషయం తెలిసిందే, మరి ఈ సినిమాని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ నేపద్యం లో తెరకేక్కిస్తుండగా ప్రభాస్ 21 సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఐతే నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 సినిమా స్క్రిప్ట్ ని ఎప్పటినుంచో రాసుకుంటూ అనేక మార్పులు చేసి ఎట్టకేలకు కంప్లీట్ చేసుకున్నారు. ఐతే ఈ సినిమాని బారి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో అన్ని బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇక ఈ సినిమా కధ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తుంది. మరి ఆ విషయం ఎంటటే ప్రభాస్ 21 సినిమా కధ లోని పాత్రలను ఓ పురాణ కధ లోని పాత్రలు ఆధారంగా నేటి సమాజానికి పరిస్తుతులకు అనుకూలంగా కధని నాగ్ అశ్విన్ రాసుకున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కి సమదించి కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని తెసుకోవాలని నాగ్ అశ్విన్ చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లో హీరోహిన్ ని కూడా బాలీవుడ్ బామ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సమదించి అప్డేట్ ని కూడా ఈ మంత్ ఎండింగ్ లో తెలియ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కి సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాస్తున్నారు. ఐతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా బారి అంచనాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఇక ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఏ రెంజులో తెరకేకిస్తారో చూడాలి.

ప్రభాస్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోనే

Prabhas Nag Ashwin Movie Shooting Postponed

ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజయంతి బ్యానర్ ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే, ఐతే ఈ సినిమా షూటింగ్ 2020 అక్టోబర్ లో ప్రరబించాలని ఎప్పటి నుండో ప్లేన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ఐతే కరోన ప్రభావం తో షూటింగ్ డేట్ లు ఇప్పటికే చాల సార్లు మార్చుకున్నారని సమాచారం, దానికి కారణం ప్రభాస్ రాధా కృష్ణ తో తీస్తున్న మూవీ నే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లేట్ కాలేదు ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతనే ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఐతే అందుతున్న తాజా సమాచారం మేరకు ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో షూటింగ్ మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు సంచారం, ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాడంట, ఇంక ఈ సినిమా 250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇదొక sci-fi జోనర్ కి సంబందించిన సినిమా.

ప్రభాస్ పచ్చ బొట్టు ఈ అమ్మాయి ఎక్కడ వేయించుకుందో చూడండి

సినిమా హీరోలకి ఉన్న క్రేజ్ ఇప్పట్లో ఎవరకి ఉండదు ఇంకా అభిమానులు కూడా ఎక్కువగా కూడా ఉంటారు. ఐతే హీరోలకి మటుకు ముక్యంగా అభిమానులే కీలకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే హంగామా చేస్తూ ప్రమోషన్ చేస్తుంటారు.ఇంకా వాళ్ళ అభిమానాని హీరో పేరు పచ్చబొట్లు పోడిపించుకొని వాళ్ళ అభిమానాని చూపిస్తున్తుంటారు.

Also Read…. మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్

ఇక విషయానికి వస్తే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటేనే క్రేజ్ ఎక్కువ గా ఉంటుంది. అయన నటించిన బాహుబలి సినిమాతో ఆ క్రేజ్ కాస్త వరల్డ్ వైడ్ గా పెరిగింది.అంతేకాకుండా అభిమానులు కూడా అమితంగా పెరిగారు.బాహుబలి సినిమాన్ని జపాన్ రష్యాలో కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రభాస్ కి అమితంగా అభిమానులు ఎర్పడారు.

Also Read.. నైజాం గడ్డా ప్రభాస్ అడ్డా

మరి ఇండియా లో ఐతే ఎక్కువగా అబ్బాయాలే అభిమానులు ఉంటారు, ఐతే జపాన్ రష్యాలో మటుకు ప్రభాస్ కి అమ్మాయిల్లో ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఒక లేడీ అభిమాని ఐతే ఏకంగా ప్రభాస్ మీద తనకున్న అభిమాన్నని తెలుపుతూ టాటూ వేపించుకుంది.ఆ టాటూ ఉన్న ఫోటోలని ట్విట్టర్ లో ట్వీట్ చేసి పెయిన్ ఫుల్ డే బట్ సూపర్ హ్యాపీ విత్ సింపుల్ రిసల్ట్ హౌ ఇస్ ఇట్ గాయ్స్ అంటూ ట్వీట్ చేసింది.

Also Read.. కాజల్ అగర్వాల్ కొత్త ఫోటోలు

ఈ ట్వీట్ కూడా జూన్ 17 2018 చేయగా ఇప్పుడు ఆ ట్వీట్ బాగా ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. ప్రభాస్ అభిమానులు దాన్ని ఇంకా వైరల్ చేస్తూ ప్రభాస్ కి తమకు ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు .

దీన్ని బట్టి చూస్తే ఇతర తెలుగు హీరోలకన్నా ప్రభాస్ అందనంత ఎత్తులో ఉన్నాడు అని అర్ధం అవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ తన 20 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకతం వహిస్తున్నారు.

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్ | Movie Mahal

Prabhas21 Story Line

ప్ర‌భాస్‌ బాహుబలి సాహో సినిమాలతో  ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు,  ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ సినిమా సోగం కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను న‌వంబ‌ర్‌కంతా పూర్తి చేయాల‌ని అనుకున్నారు.

ఎందుకంటే న‌వంబ‌ర్‌లో ప్ర‌భాస్.. .మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌బోతున్నాడు.

అందుతున్న సమాచారం మీరకు  ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో రూపొందనుంద‌ట‌. ఈ సినిమా దేవుడు, సైన్స్ అనే అంశాల మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

అయితే ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవ్వే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ UV క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.