Tag Archives: prabhas21 story

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ దానికి సంబందించింది

Prabhas Nag Ashwin Movie Story

నాగ్ అశ్విన్ మహానటి సినిమాని ఎంతో అద్బుతంగా తెరకెక్కించి ప్రేక్షకులో తన కంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకొని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మరి నాగ్ అశ్విన్ మహానటి సినిమాని తరువాత ప్రభాస్ తో సినిమా తీస్తునట్టు అధికారకంగా తెలియ చేసిన విషయం తెలిసిందే, మరి ఈ సినిమాని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ నేపద్యం లో తెరకేక్కిస్తుండగా ప్రభాస్ 21 సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఐతే నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 సినిమా స్క్రిప్ట్ ని ఎప్పటినుంచో రాసుకుంటూ అనేక మార్పులు చేసి ఎట్టకేలకు కంప్లీట్ చేసుకున్నారు. ఐతే ఈ సినిమాని బారి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో అన్ని బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇక ఈ సినిమా కధ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తుంది. మరి ఆ విషయం ఎంటటే ప్రభాస్ 21 సినిమా కధ లోని పాత్రలను ఓ పురాణ కధ లోని పాత్రలు ఆధారంగా నేటి సమాజానికి పరిస్తుతులకు అనుకూలంగా కధని నాగ్ అశ్విన్ రాసుకున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కి సమదించి కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని తెసుకోవాలని నాగ్ అశ్విన్ చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లో హీరోహిన్ ని కూడా బాలీవుడ్ బామ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సమదించి అప్డేట్ ని కూడా ఈ మంత్ ఎండింగ్ లో తెలియ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కి సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాస్తున్నారు. ఐతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా బారి అంచనాలు ఏర్పరచుకొని ఉన్నారు. ఇక ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఏ రెంజులో తెరకేకిస్తారో చూడాలి.

ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్ | Movie Mahal

Prabhas21 Story Line

ప్ర‌భాస్‌ బాహుబలి సాహో సినిమాలతో  ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు,  ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ సినిమా సోగం కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను న‌వంబ‌ర్‌కంతా పూర్తి చేయాల‌ని అనుకున్నారు.

ఎందుకంటే న‌వంబ‌ర్‌లో ప్ర‌భాస్.. .మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌బోతున్నాడు.

అందుతున్న సమాచారం మీరకు  ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో రూపొందనుంద‌ట‌. ఈ సినిమా దేవుడు, సైన్స్ అనే అంశాల మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

అయితే ప్రభాస్ 20 సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవ్వే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ UV క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Prabhas21 Heroine Almost Confirm | Prabhas21 Updates | Movie Mahal

Prabhas21 Movie Heroine

ప్రభాస్ ఇప్పుడు జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ డ్రామా సినిమాగా చేస్తున్నాడు, ఆ తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడని అందరికి తెలిసినవిషయమే.

అశ్విన దత్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ గా భారీ పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022 సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఐతే ఈ చిత్ర హీరోయిన్ పై కొద్దిరోజులుగా టాలీవుడ్ లో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. మొదట దీపికా పదుకొనె ఆతరువాత అలియా భట్, కత్రినా ఖైఫ్ ఇలా చాల పేర్లు వినిపించాయి. మరి ఈ మూవీలో దీపికా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటె దీపిక తన ఇంస్ట్గ్రామ్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి మూవీ చూడాలని ఫ్యాన్స్ ని కోరుకుంది.

ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభాస్ మూవీలో దీపికా ఫిక్స్ అయ్యిందేమో అనిపిస్తుంది, అదే నిజం ఐతే ప్రభాస్ దీపిక జోడి చాల అద్బుతంగా ఉంటుంది, ఒక పాన్ వరల్డ్ మోవిగా వీరిద్దరి జోడి ఉండటం పక్కా.

Prabhas21 script completed by NagAshwin | Prabhas | Movie mahal TV

Prabhas21 Movie Script Ready

ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమాలో నటిస్తుండగా, తరువాత మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో 21 సినిమా చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ లాక్ డౌన్ లో దర్శకులు వారి తరువాత సినిమా స్టొరీ రైటింగ్ లో బిజీ అయిపోయారు, ఇంకోదరు ఐతే వాళ్ళ స్టొరీలకు మెరుగులు దిద్దుతూ లాక్ డౌన్ ను ఉపయోగిస్తున్నారు. అదే కోవలోకి చేరుతూ పాన్ వరల్డ్ మూవీ స్టొరీ ని పూర్తి చేసాడు నాగ్ అశ్విన్,

ప్రభాస్ 21 సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తవిందని లాక్ డౌన్ పూర్తవిన వెంటనే ప్రభాస్ కు స్టొరీ వినిపిస్తానని నాగ్ అశ్విన్ తెలిపాడు, అలానే మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులుకూడా మొదలు పెట్టనున్నట్టు తెలిపాడు, మరి ఈ సినిమా 2021 లో ప్రారంబం కానుందని సమాచారం. ఈ సినిమా పైన మరింత ఇంటరెస్ట్ పెరిగిపోయింది. ఫ్యాన్ మేడ్ పోస్టర్ లు కూడా సోషల్ మీడియాలో హుల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా కిఅరా అద్వాని హీరోయిన్ గా నటించనున్నట్టు చిత్ర వర్గాలలో వినికిడి, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిమిస్తున్నారు.