Tag Archives: pushpa movie trailer

పుష్ప USA ప్రిమిర్ $350 వేల డాలర్స్ మారణ మాస్

అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్సకత్వం లో తెరకెక్కిన చిత్రం పుష్ప .బడ సినిమాలలో రిలీజ్ కబోతున్నటువంటి ఈ సినిమాపై అభిమానుల్లో భారి అంచనాలున్నాయి.అందులో పుష్ప ఒకటి .బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున మూడో సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తి నెలకొంది .ఈ సినిమా లో రాష్మిక మంధన హీరొయిన్ గా నటిస్తుంది.

ఐతే ఈ సినిమా usa లో ప్రీమియర్ డిసెంబర్ 16 రిలీజ్ కాబోతుంది, దానికి సంబందించిన టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిదే. ఐతే ఇప్పటికే పుష్ప usa ప్రీమియర్ కు ప్రీ బుకింగ్ గా 350 వేలకు డాలర్స్ కు పైగా కలెక్షన్ ను సంపాదించుకోగలిగింది. usa ప్రీమియర్ షో కు ఇదొక రికార్డు అని చెప్పవచ్చు.

కాగ ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్సకత్వం వహిస్తుండగా ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు .మరి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు .కాగా ఈ మూవీ డిసెంబర్ 1 7 న రిలీజ్ కాబోతుంది .ఐతే ఈసినిమా ను 5 బాషలో రిలీజ్ చేయబోతునారు .

Niharika Comments On Allu Arjun Pushpa | Pushpa Updates

పుష్ప గురించి నోరువిప్పిన నిహారిక

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం లో పుష్ప అనే పాన్ ఇండియన్ మోవిలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఐతే మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ గురించి అడుగగా, ఆమె అల్లు అర్జున్ పుష్ప లుక్ టెస్ట్ చూసాను,

అల్లు అర్జున్ అన్న ని నేను గుర్తుపట్టలేకపోయాను తనకు సినిమా పైన ఉన్న డెడికేషన్ తన బాడీని సినిమాకు అనుగునంగా మలుచుకోవటం చాల అద్బుతం, పుష్ప స్క్రిప్ట్ గురించి నాకు ఇంకా ఎం తెలియదుగానీ అల్లు అర్జున్ అన్నకు 6 ఫింగర్స్ చూసాను సంతింగ్ సినిమా చాల డిఫరెంట్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది,

నేను పుష్ప సినిమాకోసం చాల వెయిట్ చేస్తున్నాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. మరి పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.

RRR Pushpa ఒకే #Prabhas20 పరిస్తితి ఏంటి | Prabhas | Allu Arjun

Prabhas20 Movie

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేం రాధా కృష్ణ దర్సకత్వవం లో ప్రభాస్ 20 మూవీ వస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క ఫస్ట్ లుక్ ఆఫ్సిఅల్ అప్డేట్ కూడా రాలేదు,

రాజమౌళి దర్సకత్వవం లో jr ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న RRR మూవీ నుండి రామ్ చరణ్ ఇంట్రో వీడియో రిలీజ్ చేయగా, అల్లు అర్జున్ 20 వ మూవీ నుండి ఈ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే సగం పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ 20 మూవీ నుండి మాత్రం ఎందుకు అప్డేట్ రావట్లేదు అని ప్రభాస్ అభిమానులు బాధ పడుతున్నారు.

ఐతే ప్రభాస్ 20 మూవీ యూనిట్ ఈ మద్యనే ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అనే క్లారిటీ ఇచింది, అదేంటంటే ఇప్పుడు కరోన వైరస్ వల్ల ఇండియా అతలా కుతలం అవుతుంది ఈ సందర్బం లో ఫస్ట్ లుక్ ఇలా మూవీ అప్డేట్ ఇవ్వటం ఏ మాత్రం మంచిది కాదు అనే కారణం తోనే అప్డేట్ ఇవ్వటం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఐతే అల్లు అర్జున్ రాజమౌళి మూవీ లకు సంబంధించి అప్డేట్ లు వస్తుండటం తో ఇలా ప్రభాస్ 20 మూవీ యూనిట్ కి మాత్రమే కరోన వైరస్ నా అని మండిపడుతున్నారు. ఇంకా ఎప్పుడు అప్డేట్ వస్తుందో అని వెయిట్ చేయటం తప్ప ఎం చేయలేక డీలా పడ్డారు ప్రభాస్ అభిమానులు. ఐతే అల్లు అర్జున్ న్యూ మూవీ పుష్ప ఫస్ట్ లుక్ ఎలా ఉందొ కామెంట్ రూపంలో తెలియచేయండి.

Pushpa Secon Look | Allu Arjun Pushpa Teaser | Movie Mahal Tv

Allu Arjun Pushpa Second Look

Allu Arjun Pushpa Movie First Look | Pushpa Teaser

Allu Arjun Pushpa Movie First Look

అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ తరువాత మంచి ఊపులో ఉన్న సంగతి తెలిసిందే, ఎందుకంటె అలా వైకుంఠపురం మూవీ టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డ్స్ లేపేసి NO1 ప్లేస్ లో ఉంది కాబట్టి. ఐతే అలా వైకుంఠపురం సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్సకత్వం లో ఒక డిఫరెంట్ స్టొరీ బేస్ కలిగిన మూవీ చేస్తున్నాడు.

ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా అల్లు అర్జున్ 20 సినిమా నుండి టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్, ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ లో దుమ్ములేపుతున్నాడు, ఈ మూవీ టైటిల్ పుష్పా అవగా ఏదో ఒక మంచి త్రిల్లెర్ మూవీ లా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చుస్తే చెప్పెయవచ్చు. పుష్పా సినిమాలో అల్లు అర్జున్ సరసన రాష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తుండగా DSP బాణీలు సమకూరుస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉందొ కామెంట్ రూపంలో తెలియచేయండి.

Pushpa Movie First Look Motion Teaser