Tag Archives: pushpa movie

పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ అదరకొట్టిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్సకత్వం లో తెరకెక్కిన పుష్ప కోసం ఆయన ఫాన్స్ తో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది.బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్దం అవుతుంది.పుష్ప చిత్రానికి సంబంధించి విడుదల పాటలు ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.

ఈ సినిమా ఈ నెల 17వ తేదిన రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే .అయితే ఇప్పటికే ఈ సినిమా కి సంబందిచిన తిరిట్రికల్  ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఈ తిరిట్రికల్  ప్రీ రిలీజ్ బిజినెస్ ను చూసుకున్నాట్లైతే ఇలా ఉంది.

Pushpa Pre-Release Business Details

Nizam: 36Cr
Ceeded: 18Cr
UA: 12.25Cr
East: 8Cr
West: 7Cr
Guntur: 9Cr
Krishna: 7.5Cr
Nellore: 4Cr
AP-TG:- 101.75CR
KA: 9Cr
Tamilnadu: 6Cr
Kerala: 4Cr
Hindi: 10Cr
ROI: 1.15Cr
OS – 13Cr

Total WW: 144.90CR(Break Even – 146CR)

అయితే టోటల్ ఓల్డ్ వైడ్ బిజినెస్ 144.90CR గా ఉంది. మరి పుష్ప సినిమా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈ వెన్ 146CR కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.  


కాగ ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్సకత్వం వహిస్తుండగా ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు .మరి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు .కాగా  ఈ మూవీ డిసెంబర్ 1 7 న రిలీజ్ కాబోతుంది .ఐతే ఈసినిమా ను 5 బాషలో రిలీజ్ చేయబోతునారు .

పుష్ప USA ప్రిమిర్ $350 వేల డాలర్స్ మారణ మాస్

అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్సకత్వం లో తెరకెక్కిన చిత్రం పుష్ప .బడ సినిమాలలో రిలీజ్ కబోతున్నటువంటి ఈ సినిమాపై అభిమానుల్లో భారి అంచనాలున్నాయి.అందులో పుష్ప ఒకటి .బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున మూడో సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తి నెలకొంది .ఈ సినిమా లో రాష్మిక మంధన హీరొయిన్ గా నటిస్తుంది.

ఐతే ఈ సినిమా usa లో ప్రీమియర్ డిసెంబర్ 16 రిలీజ్ కాబోతుంది, దానికి సంబందించిన టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిదే. ఐతే ఇప్పటికే పుష్ప usa ప్రీమియర్ కు ప్రీ బుకింగ్ గా 350 వేలకు డాలర్స్ కు పైగా కలెక్షన్ ను సంపాదించుకోగలిగింది. usa ప్రీమియర్ షో కు ఇదొక రికార్డు అని చెప్పవచ్చు.

కాగ ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్సకత్వం వహిస్తుండగా ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు .మరి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు .కాగా ఈ మూవీ డిసెంబర్ 1 7 న రిలీజ్ కాబోతుంది .ఐతే ఈసినిమా ను 5 బాషలో రిలీజ్ చేయబోతునారు .

2020 లో తోపు హీరో ఎవరు?

2020 Best Hero In Tollywood

సినిమా హీరోలకి ఉన్న ఫాల్లోఇంగ్ క్రేజ్ ఇంకా ఎవరికి ఉండదు అనే చెపాలి. వాళ్ళ కొత్త సినిమాలు వస్తున్నాయ్ అంటే అభిమానులు, ప్రేక్షకులు చాల ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.ఇక అభిమానులు ఐతే ఆ సినిమా గురించి తెలుసుకుంటూ అప్డేట్ వస్తే వాటిల్ని ట్విట్టర్ లో పోస్ట్లు చేసి ప్రమోషన్ చేస్తుంటారు.ఐతే ఆర్ మాక్స్ మీడియా వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఏంటంటే తెలుగు సినిమా హీరోలలో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టపడతారు అని సర్వే నిర్వహించగా ఆ  సర్వే లో

Also Read…. విశాల్ చక్ర మూవీ ట్రైలర్

01  అల్లుఅర్జున్  
02 మహేష్ బాబు  
03 ప్రభాస్  
04 పవన్ కళ్యాణ్
05 జూనియర్ యాన్ టి ఆర్

Also Read.. అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ రెడీ


06 చిరంజీవి  
07 విజయ్ దేవరకొండ
08 నాని
09 రామ్ చరణ్
10 వెంకటేష్

Also Read…. మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్http://www.moviemahaltv.com/prabhas-new-twitter-trend/

ఆ సర్వే లో  ఎక్కువ మంది అల్లుఅర్జున్ అంటే ఇష్టం అని తెలియ చేసారు. ఈ సర్వే కూడా  మే 2020 వరకు మాత్రమే దీని బట్టి చూస్తె 2020 అల్లు అర్జున్ కి బాగా ఫాలోఇంగ్ బాగా ఫెరిగింది అని తెలుస్తుంది

Niharika Comments On Allu Arjun Pushpa | Pushpa Updates

పుష్ప గురించి నోరువిప్పిన నిహారిక

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం లో పుష్ప అనే పాన్ ఇండియన్ మోవిలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఐతే మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ గురించి అడుగగా, ఆమె అల్లు అర్జున్ పుష్ప లుక్ టెస్ట్ చూసాను,

అల్లు అర్జున్ అన్న ని నేను గుర్తుపట్టలేకపోయాను తనకు సినిమా పైన ఉన్న డెడికేషన్ తన బాడీని సినిమాకు అనుగునంగా మలుచుకోవటం చాల అద్బుతం, పుష్ప స్క్రిప్ట్ గురించి నాకు ఇంకా ఎం తెలియదుగానీ అల్లు అర్జున్ అన్నకు 6 ఫింగర్స్ చూసాను సంతింగ్ సినిమా చాల డిఫరెంట్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది,

నేను పుష్ప సినిమాకోసం చాల వెయిట్ చేస్తున్నాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. మరి పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.

Prabhas Allu Arjun Fans War | Pushpa vs Prabhas20

Allu Arjun First Pan Indian Movie

ప్రభాస్ సాహో సినిమా తరువాత జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్సకత్వంలో నటిస్తున్నాడు, అల్లు అర్జున్ అలా వైకుంటపురంలో సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వం లో పుష్ప అనే మూవీలో నటిస్తున్నాడు, టాలీవుడ్ లో కామన్ హీరో ఫాన్స్ ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా ప్రభాస్ అల్లు అర్జున్ కు మాత్రమే ఉంటారు, అంటే ప్రభాస్ అల్లు అర్జున్ లను ఇష్టపడే ఫాన్స్ కామన్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు,

అలాంటిది ఇప్పుడు వీరిద్దరి ఫాన్స్ శత్రువులుగా వ్యవహరిస్తున్నారు, ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ ఐపోయాడు, ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప మూవీ కుడా 5 బాషలలో పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ కాబోతుంది, దీంతో అల్లు అర్జున్ పుష్ప మూవీతో ప్రభాస్ రికార్డ్స్ లేపేయడం పక్కా అని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు, దీంతో ప్రభాస్ అభిమానులు పుష్ప మూవీ తో ప్రభాస్ రికార్డ్స్ లేపడం కష్టం అంటూ వాళ్ళ వంతూ అల్లు అర్జున్ అభిమానులపైన కామెంట్స్ చేస్తున్నారు,

లా ఇద్దరికీ ఉన్న కామన్ ఫాన్స్ మనం ఇలా కామెంట్స్ చేసుకోవటం సరికాదు అని కొందరు బావిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటె అల్లు అర్జున్ పుష్ప మూవీ రిలీజ్ అవేటప్పుడు వీరిద్దరి ఫాన్స్ మద్య వార్ ఎలుంటుందో చూడాలి. ఏదైతే ఏముంది ఇటువంటి వార్ స్నేహపుర్వికం ఉండాలని కోరుకుందాం.

Pushpa Movie Item Song | Allu Arjun Pushpa Songs

Pushpa Special Song

అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సూపర్ హిట్ తరువాత సుకుమార్ దర్సకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్ పెట్టారు, ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్అవి సోషల్ మీడియాలో మంచి స్పందన దక్కించుకుంది. ఐతే ఈ సినిమాలో అల్లు అర్జున్ గందపు చెక్కలు రావణచేసే లారి డ్రైవర్ రోల్ లో కనిపించబోతున్నాడని సంచారం,

మరి ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ కాబోతుంది, ఐతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రాష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఒక స్పెషల్ సాంగ్ లో మేరబోతుందట, ఈమె అందచందాలతో ఒక సాంగ్ పీక్స్ లో ఉండబోతుందట, ఊర్వశి రౌటెలాను తీసుకోడానికి కారణం బాలీవుడ్ కు కూడా మంచి రీచ్ వస్తుందని ఈమెను తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది,

మరి పుష్ప సినిమాకు మ్యూజిక్ DSP అందిస్తున్నాడు, DSP అందించే స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందో అంటూ అల్లు అర్జున్ అభిమానులు వెయిట్ చేయటం మొదలు పెట్టేసారు, ఇంక ఈ సినిమా సాంగ్స్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఊర్వశి రౌటెలా Hot Video Songs

RRR Pushpa ఒకే #Prabhas20 పరిస్తితి ఏంటి | Prabhas | Allu Arjun

Prabhas20 Movie

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేం రాధా కృష్ణ దర్సకత్వవం లో ప్రభాస్ 20 మూవీ వస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క ఫస్ట్ లుక్ ఆఫ్సిఅల్ అప్డేట్ కూడా రాలేదు,

రాజమౌళి దర్సకత్వవం లో jr ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న RRR మూవీ నుండి రామ్ చరణ్ ఇంట్రో వీడియో రిలీజ్ చేయగా, అల్లు అర్జున్ 20 వ మూవీ నుండి ఈ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే సగం పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ 20 మూవీ నుండి మాత్రం ఎందుకు అప్డేట్ రావట్లేదు అని ప్రభాస్ అభిమానులు బాధ పడుతున్నారు.

ఐతే ప్రభాస్ 20 మూవీ యూనిట్ ఈ మద్యనే ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అనే క్లారిటీ ఇచింది, అదేంటంటే ఇప్పుడు కరోన వైరస్ వల్ల ఇండియా అతలా కుతలం అవుతుంది ఈ సందర్బం లో ఫస్ట్ లుక్ ఇలా మూవీ అప్డేట్ ఇవ్వటం ఏ మాత్రం మంచిది కాదు అనే కారణం తోనే అప్డేట్ ఇవ్వటం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఐతే అల్లు అర్జున్ రాజమౌళి మూవీ లకు సంబంధించి అప్డేట్ లు వస్తుండటం తో ఇలా ప్రభాస్ 20 మూవీ యూనిట్ కి మాత్రమే కరోన వైరస్ నా అని మండిపడుతున్నారు. ఇంకా ఎప్పుడు అప్డేట్ వస్తుందో అని వెయిట్ చేయటం తప్ప ఎం చేయలేక డీలా పడ్డారు ప్రభాస్ అభిమానులు. ఐతే అల్లు అర్జున్ న్యూ మూవీ పుష్ప ఫస్ట్ లుక్ ఎలా ఉందొ కామెంట్ రూపంలో తెలియచేయండి.

Pushpa Secon Look | Allu Arjun Pushpa Teaser | Movie Mahal Tv

Allu Arjun Pushpa Second Look

Allu Arjun Pushpa Movie First Look | Pushpa Teaser

Allu Arjun Pushpa Movie First Look

అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ తరువాత మంచి ఊపులో ఉన్న సంగతి తెలిసిందే, ఎందుకంటె అలా వైకుంఠపురం మూవీ టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డ్స్ లేపేసి NO1 ప్లేస్ లో ఉంది కాబట్టి. ఐతే అలా వైకుంఠపురం సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్సకత్వం లో ఒక డిఫరెంట్ స్టొరీ బేస్ కలిగిన మూవీ చేస్తున్నాడు.

ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా అల్లు అర్జున్ 20 సినిమా నుండి టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్, ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ లో దుమ్ములేపుతున్నాడు, ఈ మూవీ టైటిల్ పుష్పా అవగా ఏదో ఒక మంచి త్రిల్లెర్ మూవీ లా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చుస్తే చెప్పెయవచ్చు. పుష్పా సినిమాలో అల్లు అర్జున్ సరసన రాష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తుండగా DSP బాణీలు సమకూరుస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉందొ కామెంట్ రూపంలో తెలియచేయండి.

Pushpa Movie First Look Motion Teaser