Tag Archives: pushpa songs

పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ అదరకొట్టిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్సకత్వం లో తెరకెక్కిన పుష్ప కోసం ఆయన ఫాన్స్ తో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది.బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్దం అవుతుంది.పుష్ప చిత్రానికి సంబంధించి విడుదల పాటలు ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.

ఈ సినిమా ఈ నెల 17వ తేదిన రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే .అయితే ఇప్పటికే ఈ సినిమా కి సంబందిచిన తిరిట్రికల్  ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఈ తిరిట్రికల్  ప్రీ రిలీజ్ బిజినెస్ ను చూసుకున్నాట్లైతే ఇలా ఉంది.

Pushpa Pre-Release Business Details

Nizam: 36Cr
Ceeded: 18Cr
UA: 12.25Cr
East: 8Cr
West: 7Cr
Guntur: 9Cr
Krishna: 7.5Cr
Nellore: 4Cr
AP-TG:- 101.75CR
KA: 9Cr
Tamilnadu: 6Cr
Kerala: 4Cr
Hindi: 10Cr
ROI: 1.15Cr
OS – 13Cr

Total WW: 144.90CR(Break Even – 146CR)

అయితే టోటల్ ఓల్డ్ వైడ్ బిజినెస్ 144.90CR గా ఉంది. మరి పుష్ప సినిమా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈ వెన్ 146CR కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.  


కాగ ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్సకత్వం వహిస్తుండగా ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు .మరి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు .కాగా  ఈ మూవీ డిసెంబర్ 1 7 న రిలీజ్ కాబోతుంది .ఐతే ఈసినిమా ను 5 బాషలో రిలీజ్ చేయబోతునారు .

పుష్ప USA ప్రిమిర్ $350 వేల డాలర్స్ మారణ మాస్

అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్సకత్వం లో తెరకెక్కిన చిత్రం పుష్ప .బడ సినిమాలలో రిలీజ్ కబోతున్నటువంటి ఈ సినిమాపై అభిమానుల్లో భారి అంచనాలున్నాయి.అందులో పుష్ప ఒకటి .బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున మూడో సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తి నెలకొంది .ఈ సినిమా లో రాష్మిక మంధన హీరొయిన్ గా నటిస్తుంది.

ఐతే ఈ సినిమా usa లో ప్రీమియర్ డిసెంబర్ 16 రిలీజ్ కాబోతుంది, దానికి సంబందించిన టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిదే. ఐతే ఇప్పటికే పుష్ప usa ప్రీమియర్ కు ప్రీ బుకింగ్ గా 350 వేలకు డాలర్స్ కు పైగా కలెక్షన్ ను సంపాదించుకోగలిగింది. usa ప్రీమియర్ షో కు ఇదొక రికార్డు అని చెప్పవచ్చు.

కాగ ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్సకత్వం వహిస్తుండగా ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు .మరి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు .కాగా ఈ మూవీ డిసెంబర్ 1 7 న రిలీజ్ కాబోతుంది .ఐతే ఈసినిమా ను 5 బాషలో రిలీజ్ చేయబోతునారు .

అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ రెడీ

Allu Arjun Pushpa Movie Songs

అల్లు అర్జున్ నటిస్తున్న న్యూ మూవీ పుష్ప ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అవి మంచి గుర్తింపును అందుకుంది, ఐతే ఈ సినిమాకి మ్యూజిక్ ను దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగతి తెలిసిందే, మరి ఈ సినిమా అన్నీ సాంగ్ ట్యూన్స్ ని దేవి శ్రీ ప్రసాద్ ఈ లాక్ డౌన్ లోనే పూర్తి చేసాడట, ఐతే అన్ని సాంగ్ ట్యూన్స్ లో ఐటెం సాంగ్ అద్దిరిపోయే విదంగా వచ్చిందని టాలీవుడ్ వర్గాలలో వినికిడి,

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్

ఇక అల్లు అర్జున్ తన సినిమాలోని సాంగ్స్ కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడనే విషయం తెలిసిందే ఇప్పటికే అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సాంగ్స్ అన్ని సూపర్ హిట్ట్ లే, వీరిద్దరి కాంబినేషన్ లో వచినటువంటి సినిమాల్లో ఐటెం సాంగ్ ఐతే సూపర్ డుపెర్ హిట్టులు అయ్యాయి.

Also Read.. నిధి అగర్వాల్ న్యూ ఫొటోస్ లో పిచ్చేకిన్చేసింది

Also Read.. Rgv New Movie Trailer

మరి పుష్పాలో కూడా ఐటెం సాంగ్ పైన చాల అంచనాలు పెట్టుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఐతే పుష్ప సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అర్జున్ సరసన రాష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది.

Niharika Comments On Allu Arjun Pushpa | Pushpa Updates

పుష్ప గురించి నోరువిప్పిన నిహారిక

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం లో పుష్ప అనే పాన్ ఇండియన్ మోవిలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఐతే మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ గురించి అడుగగా, ఆమె అల్లు అర్జున్ పుష్ప లుక్ టెస్ట్ చూసాను,

అల్లు అర్జున్ అన్న ని నేను గుర్తుపట్టలేకపోయాను తనకు సినిమా పైన ఉన్న డెడికేషన్ తన బాడీని సినిమాకు అనుగునంగా మలుచుకోవటం చాల అద్బుతం, పుష్ప స్క్రిప్ట్ గురించి నాకు ఇంకా ఎం తెలియదుగానీ అల్లు అర్జున్ అన్నకు 6 ఫింగర్స్ చూసాను సంతింగ్ సినిమా చాల డిఫరెంట్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది,

నేను పుష్ప సినిమాకోసం చాల వెయిట్ చేస్తున్నాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. మరి పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.