Tag Archives: radhe shyam prabhas

రాధే శ్యామ్ సంచారి ఫుల్ సాంగ్

Sanchari Full Song | Radhe Shyam Songs | Prabhas

డార్లింగ్ మరియు మిర్చి మూవీ తర్వాత రొమాంటిక్ లుక్ లో ప్రబాస్ కనిపించనున్నాడు.రాదక్రిష్ణ దర్సకత్వంలో లవ్ ఎంటర్టైనర్ తో రాబోతున్న మూవీ రాధే శ్యామ్ .మరి ఈ మూవీ లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.కాగ ఈ సినిమానుంచి వచ్చిన  సాంగ్స్ ఇపటికే మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి .

అయితే ఈ మూవీ నుంచి నిన్న రిలీజ్ చేసిన సంచారి సాంగ్ ప్రోమో అభిమానులను బాగా ఆకట్టుకుంది .అయితే ఈ ప్రోమో ను చూస్కున్నట్లితే  2.72 మిలియన్ వ్యూస్  తో  మరియు 17 2 వేల లైక్స్ తో యుట్యుబ్ లో ట్రెండ్ అవుతుంది .అయితే ఈ ఫుల్ సాంగ్ ను 1 6  వ తేదిన రిలీజ్ చేస్తారని ఆఫిషిఅల్ అనౌన్స్ చేయగా రేపు మద్యానం 1 గంటకు రిలీజ్ చేస్తారని సమాచరం .అయితే ఈ ఫుల్ సాంగ్ కోసం ఫాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు .

మరి ఈ మూవీ కి రాదక్రిష్ణ దర్శకత్వం వహిస్తునాడు .మరి ఈ మూవీ కి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిచాడు .ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ వారు మరియు టి సిరిస్  నిర్మిస్తున్నారు.కాగ ఈ మూవీ జనవరి 1 4 న రిలీజ్  కాబోతుంది .

రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్ డేట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రబాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా రాధే శ్యామ్ .పిరియడికల్ లవ్ స్టొరీ గ యువి క్రియేషన్స్ బ్యానెర్ లో రాదక్రిష్ణ దర్స కత్వంలో రూపొందున్న సినిమా రాధే శ్యామ్ .ఈ సినిమా పూజ హెగ్డే హీరోయిన్ గ నటిస్తుంది . యువి కృష్ణంరాజు సమర్పణలో వంశి కృష్ణ రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తునారు . కాగ ఈ సినిమా ని 5 బాషలలో విడుదల చేయనున్నారు.

ఐతే రాధే శ్యామ్ ట్రైలర్ ను ఈ డిసెంబర్ 23 న రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ ట్రైలర్ కట్ ఇప్పటివరకు చూడని విదంగా కట్ చేసారట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ చివరి వారంలో రామోజీ ఫిలింసిటీ లో జరపాలని బావిస్తున్నారట చిత్ర యూనిట్.

అయితే ఈ మూవీ కి రాదక్రిష్ణ దర్శకత్వం వహిస్తునాడు .మరి ఈ మూవీ కి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిచాడు .ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ వారు మరియు టి సిరిస్ నిర్మిస్తున్నారు.కాగ ఈ మూవీ జనవరి 1 4 న రిలీజ్ కాబోతుంది.

రాదే శ్యాంమ్ తోనే రెస్టారెంట్ ఏం క్రేజ్ స్వామి

Radhe Shyam Outlook Restaurants In Hyderabad

రాదే శ్యాంమ్ న్యూ పోస్టర్ | Movie Mahal

Radhe Shyam New Poster

రాదే శ్యాంమ్ క్లైమాక్స్ ఫైట్ అక్కడే

Radhe Shyam Climax Fight

Radhe Shyam New Poster release

Radhe Shyam New Poster

రాదే శ్యాంమ్ లో తమిళ్ హీరో కీ రోల్

Atharva Key Role In Radhe Shyam

రాదే శ్యాంమ్ సినిమా నుండి సరికొత్త అప్డేట్

Radhe Shyam New Update | Prabhas | Pooja Hegde

జూన్ వచ్చింది Prabhas20 అప్డేట్ వస్తుంది

Prabhas20 Movie First Look Update

ప్రభాస్ తన 20 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకతం వహిస్తున్నారు. ఈ సినిమా లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోహిన్ గా నటిస్తుంది. ప్రభాస్ 20 సినిమా 1970 లో జరిగే లవ్ అండ్ రొమాంటిక్ మూవీ కావున ఈ సినిమాకి రాధే శ్యామ్ అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ చూస్తున్నారు. ఐతే ఈ సినిమాన్ని ఎప్పుడో స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు సగమే షూటింగ్ పూర్తి అయింది.

Also Read…. ప్రభాస్ పచ్చ బొట్టు ఈ అమ్మాయి ఎక్కడ వేయించుకుందో చూడండి

మరి అప్పటినుంచి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గాని టైటిల్ గాని రిలీజ్ చేయలేదు కదా కనీసం ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని కూడా చిత్ర యూనిట్ తెలియచేయటం లేదు దీంతో ప్రభాస్ అభిమానులు ఎదురు చూసి చూసి విసుగు చెంది ఉన్నారు. ఈ మద్య పి.ఆర్ ఏలూరు శ్రీను జూన్ లో వర్షాలు వస్తాయ్ ప్రభాస్ 20 సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని తెలియ చేసారు. దీంతో అప్పటినుంచి షోషల్ మీడియాలో మంచి బజ్ నడించింది.

Also Read…. మరో బారి ట్రెండ్ తో వస్తున్న ప్రభాస్ ఫాన్స్

Also Read.. మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్

ఇక అభిమానులు కూడా ఫస్ట్ లుక్ టైటిల్ గురించి అప్డేట్ ఇస్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. కాని ఇంతవరకు చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. అందుకని కొంతమంది ప్రభాస్ అభిమానులు ఇలాంటి బజ్ లు నమ్మకండి మల్లి అప్డేట్ రాలేదని బాధపడకండి అంటూ తెలియ చేస్తున్నారు. దీని బట్టి చుస్తే ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ 20 సినిమా అప్డేట్ కోసం చూసి పూర్తిగా నిరుస్తాహం కి లొనైఉన్నరు.మరి ఇప్పుడు చిత్ర యూనిట్ కి సంబంధించి ఎవరైనా అప్డేట్ ఇస్తారు అన్నా నమ్మని స్తితిలో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు అని చెప్పాలి.

Also Read.. ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ స్టొరీ అదుర్స్

మరి ప్రభాస్ ఫాన్స్ కోసం అయిన చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ గురించి అయిన ఇంఫోర్మేషణ్ ఇస్తారేమో చూడాలి. ఐతే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చిత్ర యూనిట్ షూటింగ్ ని ఆపి ఉన్న విషయం తెలిసిందే మరి లేటెస్ట్ సమాచారం మేరకు చిత్ర యూనిట్ షూటింగ్ జరపడాని పర్మీషణ్ తీసుకుంది. దీంతో చిత్ర యూనిట్ 5 కోట్ల వ్యయంతో ఒక హాస్పిటల్ సెట్ ని నిర్మిస్తున్నారు.ఈ షూటింగ్ ని కుడా జూలై నెలలో స్టార్ట్ చేస్తారని సమాచారం.