Sarkaru Vaari Paata Title Song| Sarkaru Vaari Paata 3rd Single |
Sarkaru Vaari Paata is an upcoming Indian Telugu-language action comedy film written and directed by Parasuram. Produced by Mythri Movie Makers, 14 Reels Plus and G. Mahesh Babu Entertainment, the film stars Mahesh Babu and Keerthy Suresh while Samuthirakani, Vennela Kishore and Subbaraju play supporting roles.
Sarkaru Vaari Paata is an upcoming Indian Telugu-language action comedy film written and directed by Parasuram. Produced by Mythri Movie Makers, 14 Reels Plus and G. Mahesh Babu Entertainment, the film stars Mahesh Babu and Keerthy Suresh while Samuthirakani, Vennela Kishore and Subbaraju play supporting roles.
మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’, ‘మహార్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న తరువాత లేటెస్ట్ గా ‘సర్కార్ వారి పాట’ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోహిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా అదికాస్తా పోస్ట్ పోన్ అయింది.
మరి ఈ ‘సర్కార్ వారి పాట’ సినిమా షూటింగ్ ని కూడా ఈ సవస్తరం ఎండింగ్ లో స్టార్ట్ చేస్తారని సమాచారం. అయితే ‘సర్కారీ వారి పాట’ సినిమా బ్యాంకు కుంబ కోనాల మద్య ఉంటుంది అని తెలుస్తుంది. మరి లేటెస్ట్ గా అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ ఒక బ్యాంకు ఎంప్లాయ్ గా నటిస్తుండగా మహేష్ బాబు మదర్ ఆ బ్యాంకు లోనే ఒక పెద్ద అధికారిగా కనిపిస్తూ ఉంటుంది అంట,
అయితే మహేష్ బాబు వాళ్ళ మదర్ ని రోజు బ్యాంకు దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు అంట, ఈ క్రమంలో కీర్తి సురేష్ ని చూసి లవ్ లో పడతాడు ఆ తరువాత వాళ్ళ మద్య వచ్చే లవ్ సీన్స్ ఇంక రొమాటిక్ సీన్స్ ఈ సినిమాలో సూపర్ గా ఉంటాయ్ అని తెలుస్తుంది. అయితే ఇలా వీల లవ్ జరుగుతున్నా నేపద్యం లో ఒక బ్యాంకు స్కీం ఒకటి జరగా అది కాస్త మహేష్ బాబు వాళ్ళ మదర్ మీద పడటం తో ఆ స్కీం ఎవరు చేసారు అని వాటిల్ని మహేష్ బాబు కనిపెట్టే క్రమంలో వచ్చే ఫైట్స్ స్కీన్స్ సూపర్ గా ఉటాయని తెలుస్తుంది.
మరి ఈ సినిమా న్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఫ్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లతో కలసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంగీతాన్ని తమన్ అందిస్తుండగా ‘సర్కార్ వారి పాట’ సినిమాలో విల్లన్ గా ఉపేంద్ర నటిస్తున్నారు.
ఎప్పటి నుండో మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది, కృష్ణ గారి పుట్టిన రోజు సందర్బముగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన న్యూ మూవీ అప్డేట్ ఇచ్చేసాడు, ఆ అప్డేట్ ఏంటంటే మహేష్ తన న్యూ మూవీ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేసాడు, సర్కారు వారి పాట అంటే టైటిల్ తో మహేష్ ఫుల్ లెంత్ మాస్ మసాలా లుక్ తో మహేష్ అద్దరకోట్టేసాడు, ఇక ఈ టైటిల్ ట్విట్టర్ లో ఒక నచలన రికార్డు ను నమోదు చేసుకుంది,
అదేంటంటే 1 మిలియన్ ట్వీట్ లను కేవలం 2 గంటల 24 నిమిషలల్లోనే సాదించగలిగింది. ఐతే 24 గంటల్లో ఎన్ని రికార్డ్స్ ను నమోదు చేస్తుందో చూడాలి, 24 గంటల రికార్డ్స్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ టైటిల్ మొదటి ప్లేస్ లో 3.5 మిలియన్స్ గా ఉంది ఈ రికార్డు ను మహేష్ బాబు అభిమానులు ఎసి 12 గంటల్లోనే లేపెసేందుకు చూస్తున్నారు.