ట్విట్టర్ సాక్షిగా మహేష్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రికార్డ్స్ గల్లంతు

Spread the love

Tollywood Top 5 Movie Anniversary Trends

ట్విట్టర్ లో ఇప్పుడు అనేవేర్సిరి ట్రెండ్ లు ఎక్కువ అయిపోతున్నాయి, ఇప్పటివరకు టాప్ 5 టాలీవుడ్ అనేవేర్సిరి ట్రెండ్స్ చూసినట్లయితే

#2YEARSforBharatAneNenu-2.75M (24Hrs) #DecadeForMemorableAarya2: 1.21M (24Hrs) #9YrsOfCultClassicORANGE: 831K (24Hrs) #8YrsForIHDookuduSensation: 676K (24Hrs)

ఇప్పుడు వీటన్నిటి ట్రెండ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ #Decade For Classic Darling -3M+ కి పైగా ట్వీట్ లతో సంచలనం సృష్టిస్తుంది, ఇంకా డార్లింగ్ ట్రెండ్ కి 24 గంటలు పూర్తి కాలేదు, ఈ ట్రెండ్ పూర్తి అవేసరికి టోటల్ ఎన్ని త్వీట్ లు వస్తాయో చూడాలి. అంటే ప్రభాస్ డార్లింగ్ మూవీ ట్రెండ్ మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ ట్రెండ్స్ రికార్డ్స్ బద్దలు కొట్టిన్దనమాట, ప్రభాస్ డార్లింగ్ ట్రెండ్ ను ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ ట్రెండ్ అప్పుడు బ్రేక్ చేయాలనీ ప్రభాస్ అభిమానులు బావిస్తున్నారు.