టాలీవుడ్ టాప్ 4 గ్లిమ్స్ వీడియోస్

Spread the love

Top Most Liked Glimpses In Indian Cinema | Prabhas | Chiranjeevi | Mahesh Babu

తెలుగు సినిమాల నుంచి రిలీజ్ ఐన గ్లింప్సె ఎంతో ఆకట్టుకొని రికార్డు స్తాయలో లైక్స్ ని సొంతం చేసుకొని ఇప్పటికి యూటుబ్ లో దుమ్ముదులుపుతున్నాయ్ ఐతే ఇప్పటి వరకు ఎక్కువ లైక్స్ ని సొంతం చేసుకున్న ఇండియన్ సినిమా గ్లింప్సె లు ఏ ఉన్నాయ్ చూసినట్లు ఐతే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాదే శ్యామ్ ఈ సినిమాన్ని 1970 లో జరిగే ఫుల్ ప్రేమతో కూడుకున్న ఆస్ట్రాలజీ మరియు సైన్స్ నేపద్యం లో ఇటలీ బాగ్ డ్రాప్ లో తెరకేకిస్తున్నారు ఈ సినిమా నుంచి గ్లింప్సె ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని 500 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది దీంతో ఇండియన్ సినిమాల నుంచి రిలీజ్ ఐన గ్లింప్సె లలో ఎక్కువ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో నెంబర్ 1 స్తానంలో ఉంది.

రాదే శ్యామ్ సినిమా నుంచే హిందీలో కూడా గ్లింప్సె ని రిలీజ్ చేయగా రాదే శ్యామ్ సినిమా హిందీ గ్లింప్సె కి 432 వేల లైక్స్ ని సొంతం చేసుకొని 2 వ స్తానంలో ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సై రా నరసింహ రెడ్డి సినిమా నుంచి గ్లింప్సె ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని ఇప్పటి వరకు ఈ సినిమా గ్లింప్సె కి 410 వేల లైక్స్ ని సొంతం చేసుకొని ఇండియన్ సినిమాల నుంచి రిలీజ్ ఐన గ్లింప్సె లలో ఎక్కువ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో 3 స్తానంలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు సినిమా గ్లింప్సె ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని ఇప్పటి వరకు ఈ సినిమా గ్లింప్సె కి 317 వేల లైక్స్ ని సొంతం చేసుకొని ఇండియన్ సినిమాల నుంచి రిలీజ్ ఐన గ్లింప్సె లలో ఎక్కువ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో 4 స్తానంలో ఉంది.

ఇక మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా నుంచి గ్లింప్సె ని రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకొని ఇప్పటి వరకు ఈ సినిమా గ్లింప్సె కి 298 వేల లైక్స్ ని సొంతం చేసుకొని ఇండియన్ సినిమాల నుంచి రిలీజ్ ఐన గ్లింప్సె లలో ఎక్కువ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో 5 స్తానంలో ఉంది. మరి ఇక ఇండియన్ సినిమాల నుంచి రిలీజ్ ఐన గ్లింప్సె లలో ఎక్కువ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో మొదట రెండు స్తానలలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాదే శ్యామ్ సినిమా ఉంది అంటే ప్రభాస్ క్రేజ్ ఏ రెంజులో ఉందొ అర్ధం అవుతుంది.

Most Liked Glimpses in Indian Cinema

#RadheShyam(Telugu) – 500K**

#RadheShyam (Hindi) – 432K*

#Syeraa – 410K

#HariHaraVeeraMallu – 317K

#Spyder – 298K