ఆదిపురుష్ లో సుర్పనక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ

Spread the love

Trupti Toradmal To Be Part Of Adipurush

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇతిహాస రామాయణ కధ ఆధారంగా తెరకేక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని టి సీరిస్ ఫిలిమ్స్ , రెట్రోఫిల్స్ బ్యానర్ లలో భూషణ్ కుమార్ , కృష్ణ కుమార్ 600 కోట్లు పైగా బారీ బడ్జెట్ తో ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని చిత్ర ఉంటి ముంబైలో స్టార్ట్ చేయగా ఇప్పటివరకు రెండు షేడుల్ షూటింగ్ పూర్తి చేసుకుంది దీంతో ఆదిపురుష్ సినిమా షూటింగ్ 30% వరకు పూర్తి చేసుకుంది.

Also Read.. Radhe Shyam టైటిల్ రికార్డు #SSMB టైటిల్ బద్దలు కొడుతుందా?

అందుతున్న తాజా సమాచారం మేరకు ఆదిపురుష్ సినిమాలో సుర్పనక పాత్రను బాలీవుడ్ బ్యూటీ Trupti Toradmal పోషించనుందని తెలుస్తుంది. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ ఫేం సిద్ధార్థ్కూడా ఆదిపురుష్ సినిమాలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి ఆదిపురుష్ డైరెక్టర్ ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా తెరకేక్కిస్తున్నాడని తెలుస్తుంది.

Also Read..అడిపురుష్ లో ఇద్రజిత్ రోల్ లో బాలీవుడ్ క్రేజీ హీరో

ఇక ఆదిపురుష్ సినిమాకి VFX కే ధాదుపుగా 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ్ పాత్రలో సైఫ్ ఆలీఖాన్ లంకేశ్వరుడు పాత్రలో నటిస్తున్నారు.

Also Read.. అరణ్య OTT రిలీజ్ డేట్