యు వి క్రియేషన్ నుండి అప్డేట్ | Prabhas New Movie

Spread the love

చాల రోజుల తరువాత UV CREATION నుండి అప్డేట్ వచ్చింది, కాని ఆ అప్డేట్ ప్రభాస్ 20 సినిమాకు సంబంధించి కాదు ఇండియన్ బిగ్గెస్ట్ ఏక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ వదిలారు UV CREATION. అదేంటంటే సాహో సినిమాను అండ్ పిక్చర్ ఇన్ అనే సమస్త ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారము చేయనుంది, దీంతో ఆ విషయం తెలియచేయటానికి UV CREATION ఈ అప్డేట్ ఇచ్చింది,

కాని ప్రభాస్ అభిమానులు దీనికి చాల నిరసపడుతున్నారు, ప్రభాస్ 20 సినిమా నుండి అప్డేట్ అడుగుతుంటే ఇలాంటి అప్డేట్ లు ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు, దీంతో అన్న UV CREATION ప్రభాస్ 20 సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు అభిమానులు.