పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫోటో లీక్

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 సవస్తరాలు విరామమ తరువాత బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీ రీమేక్ చేస్తూ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ‘వకీల్ సాబ్’ సినిమా ఇప్పటికే సగంకు పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.మరి లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ఆపి ఉన్నారు. అయితే ఈ షూటింగ్ ని కూడ త్వోరలోనే స్టార్ట్ చేస్తారని సమాచారం.

Also Read…. బాహుబలి ట్విట్టర్ ట్రెండ్ స్పెషల్ వీడియో

‘వకీల్ సాబ్’ సినిమా లో పవన్ కళ్యాణ్ తోపాటుగా అంజిలి, నివేత థామస్, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ముక్యమైన పాత్రలలో ప్రకాష్ రాజ్, నరేష్ నటిస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఎంతో ఆకటుకుంది. అయితే ఈ మద్యనే ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ ఒక పిక్ లీక్ అయింది. ఇప్పుడు మల్లి వకీల్ సాబ్ సినిమా నుంచి మరో పవన్ కళ్యాణ్ పిక్ లీక్ అయింది.

గూస్ బుమ్స్ తెప్పించే ఫోటో లీక్ ఇది గమనించారా

Also Read…. 2020 లో తోపు హీరో ఎవరు?

ఈ పిక్ కోర్ట్ సన్నివేశం కాగా , ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ జడ్జీ తో మాట్లాడుతున్నట్టుగా ఉండగా, మరొక సైడ్ అంజిలి కూర్చొని పవన్ కళ్యాణ్ వైపే చూస్తుంది. అయితే ఇప్పుడు ఈ పిక్ షోషల్ మీడియా లో ట్రెండ్ గా తెగ హుల్ చల్ చేస్తుంది. మరి ఈ పిక్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అన్న సూపర్ గా ఉన్నావ్ అని తెగ ఆనందిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాన్ని దిల్ రాజ్, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.

Also Read…. అల్లు అర్జున్ పుష్ప మూవీ సాంగ్స్ రెడీ

Also Read…. Krishna District Top 5 Shares