విశ్వక్ సేన్ పాగల్ OTT అప్డేట్

Spread the love

Vishwak Sen Paagal OTT Update

విశ్వక్ సేన్ నటిస్తున్న న్యూ మూవీ పాగల్. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ నరేష్ కుప్పిలి. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు, సిమ్రాన్ చౌదరి నివేత పెతురాజ్ మెయిన్ రోల్ లో నటించారు.

ఐతే ఇప్పుడు విషయం ఏంటంటే పాగల్ మూవీ మే 1 న రిలీజ్ కావల్సినప్పటికి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది, దీంతో ప్రముఖ OTT సమస్త చిత్ర యూనిట్ తో మంచి డీల్ అడినట్టు మేకర్స్ దానికి అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి, కాని దాంట్లో ఏమాత్రం నిజం లేదని విశ్వక్ సేన్ OTT కి ఇంట్రెస్ట్ చూపిలేదని కేవలం సినిమా హాల్ లు ఓపెన్ చేసిన వెంటనే సినిమా హాల్ లలోనే పాగల్ రిలీజ్ చేయబోతున్నట్టు ఒక క్లారిటీ ఇచ్చారు.